అన్వేషించండి
Tamannaah In Maldives : మాల్దీవుల్లో తమన్నా - బికినీ వేసి బీచ్‌లో
Tamanna Bikini Photos : మిల్కీ బ్యూటీ తమన్నా మాల్దీవులు వెళ్లారు. బికినీ ధరించి అక్కడ సముద్ర తీరంలో షికారు చేస్తున్నారు. ఆ ఫోటోలు చూడండి. (Image Courtesy : tamannaahspeaks / Instagram)

మాల్దీవుల్లో తమన్నా (Image Courtesy : tamannaahspeaks / Instagram)
1/6

అగ్ర కథానాయిక, మిల్కీ బ్యూటీ తమన్నా మాల్దీవుల్లో షికారు చేస్తున్నారు. బికినీ ధరించి సముద్ర తీరంలో చక్కర్లు కొడుతున్నారు. ఆ ఫోటోలను మీరూ చూడండి. (Image Courtesy : tamannaahspeaks / Instagram)
2/6

ఆగస్టులో తమన్నా నటించిన 'జైలర్', 'భోళా శంకర్' చిత్రాలు విడుదల అయ్యాయి. 'ఆఖరి సచ్' వెబ్ సిరీస్ కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వరుస రిలీజుల తర్వాత విహారయాత్రకు వెళ్లారు తమన్నా. (Image Courtesy : tamannaahspeaks / Instagram)
3/6

ఉయ్యాలలో తమన్నా (Image Courtesy : tamannaahspeaks / Instagram)
4/6

ఇసుకలో తమన్నా ఆటలు (Image Courtesy : tamannaahspeaks / Instagram)
5/6

తమన్నా కొత్త ఫోటోలు (Image Courtesy : tamannaahspeaks / Instagram)
6/6

మాల్దీవుల్లో తమన్నా (Image Courtesy : tamannaahspeaks / Instagram)
Published at : 31 Aug 2023 11:50 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
విశాఖపట్నం
న్యూస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion