అన్వేషించండి
Sreeleela Photos: నల్ల చీరలో శ్రీలీల - అందాల బొమ్మ అదిరిపోలా!
Sreeleela Latest Photos : అందాల శ్రీలీల.. నల్లచీరలో తళుక్కున మెరిసింది. ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్ వేయండి మరి.
Image Credit: Sreeleela/Instagram
1/7

శ్రీలీలా ఈ పేరు వినగానే.. ఆమె డ్యాన్సే గుర్తుకొస్తుంది. ఆమె టాలంటే ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస అవకాశాలను తెచ్చిపెడుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీయెస్ట్ హీరోయిన్‌గా రాణిస్తున్న శ్రీలీలా.. గ్యాప్ దొరికినప్పుడు తన ఫొటోలతో అభిమానులకు టచ్‌లో ఉంటోంది. శ్రీలీలా తాజాగా నల్ల చీరలో ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇటీవలే ‘భగవంత్ కేసరి’ మూవీతో ప్రేక్షకులను పలకరించిన శ్రీలీలా.. త్వరలో ‘ఆదికేశవ’ మూవీతో మరోసారి అలరించేందుకు సిద్ధమవుతోంది. - Image Credit: Sreeleela/Instagram
2/7

శ్రీలీలా లేటెస్ట్ ఫొటోలు - Image Credit: Sreeleela/Instagram
Published at : 17 Nov 2023 02:27 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















