అన్వేషించండి
Sreeleela: వేవ్స్ సమ్మిట్ అద్భుతం - ప్రధాని మోదీ స్పీచ్‌పై శ్రీలీల ప్రశంసలు
Waves Summit 2025: ముంబై వేదికగా 'వేవ్స్ 2025' సమ్మిట్ ప్రధాని మోదీ చేతుల మీదుగా గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాని స్పీచ్‌పై హీరోయిన్ శ్రీలీల ప్రశంసలు కురిపించారు.
వేవ్స్ సమ్మిట్‌పై శ్రీలీల ప్రశంసలు
1/5

ముంబై వేదికగా 'వేవ్స్ 2025' సమ్మిట్ ప్రధాని మోదీ చేతుల మీదుగా గురువారం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీ సహా పలువురు స్టార్ హీరోస్ హాజరయ్యారు.
2/5

భారతీయ చిత్ర పరిశ్రమలోని 24 విభాగాలకు చెందిన అతిరథ మహారథులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. హీరోయిన్ శ్రీలీల సైతం వేవ్స్ సమ్మిట్‌లో పాల్గొన్నారు.
Published at : 02 May 2025 04:37 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















