అన్వేషించండి
‘ఎర్ర చీర’తో షాకిచ్చింది, ఎర్ర డ్రెస్‌తో మురిపిస్తోంది - ఎవరీ సుందరి?
Sonakshi Verma
1/15

టాలీవుడ్‌లో ఎన్నో చిత్రాలు వస్తుంటాయి పోతుంటాయి. ముఖ్యంగా చిన్న చిత్రాలు అస్సలు అడ్రెస్ ఉండవు. వాటిలో ‘ఎర్ర చీర’ సినిమా కూడా ఒకటి. 2020లోనే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండేది. కానీ, కరోనా వల్ల వాయిదా పడింది. ఈ చిత్రం కోసం ఈమె నగ్నంగా కూడా నటించింది. కానీ, ఫలితం లేకపోయింది. అన్నట్లు ఈమె పేరు చెప్పుకోలేదు కదూ. ఈమె పేరు సోనాక్షి వర్మ. 2017లో ‘సప్తగిరి ఎల్.ఎల్.బి’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. త్వరలో ‘డిటెక్టీవ్ సత్యభామా’, ‘బుల్లెట్ సత్యం’, ‘ధగడ్ సాంబ’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
2/15

సోనాక్షి వర్మ ఫొటోలు
Published at : 10 May 2022 08:40 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















