అన్వేషించండి
Ramya Pasupuleti: బికినీలో 'సోలో బాయ్' హీరోయిన్ రమ్య పసుపులేటి గ్లామర్ ట్రీట్
Ramya Pasupuleti Bikini Pics: తెలుగమ్మాయి, యంగ్ హీరోయిన్ రమ్య పసుపులేటి నెటిజనులకు బికినీలో గ్లామర్ ట్రీట్ ఇచ్చారు. ప్రజెంట్ ఫిలిప్పీన్స్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు.
'సోలో బాయ్'లో గౌతమ్ కృష్ణకు జంటగా నటించిన రమ్య పసుపులేటి ఫోటోలు
1/5

రమ్య పసుపులేటి... ఫోటోలో ఉన్నది ఆ అమ్మాయే. ప్రజెంట్ ఫిలిప్పీన్స్‌లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఆమె... లేటెస్టుగా షేర్ చేసిన బికినీ ఫోటోలు చూడండి. (Image Courtesy: ramyaapasupuleti / Instagram)
2/5

ఫిలిప్పీన్స్ నుంచి బికినీలో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇస్తున్నారు రమ్య పసుపులేటి. త్వరలో ఆవిడ 'సోలో బాయ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. (Image Courtesy: ramyaapasupuleti / Instagram)
Published at : 07 Jun 2025 08:38 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















