అన్వేషించండి
SIIMA 2024 Awards: సైమా 2024లో గ్లామరస్ గాళ్స్... డిజైనర్ డ్రస్సుల్లో హీరోయిన్స్ మెరుపులు
Actress At SIIMA 2024 Awards:సైమా 2024 అవార్డుల్లో అందాల భామలు సందడి చేశారు. ఎవరెవరు ఏయే డ్రస్సుల్లో సందడి చేశారు? ఎవరెలా ఉన్నారు? అనేది ఒక్కసారి చూడండి.
'సైమా 2024'లో అందాల భామల సందడి
1/8

బుట్ట బొమ్మ పూజా హెగ్డే స్లీవ్ లెస్ గౌనులో 'సైమా 2024'లో సందడి చేశారు. ఆవిడ ఎంత అందంగా చూడండి.
2/8

'దసరా'కు గాను ఉత్తమ నటిగా కీర్తి సురేష్ 'సైమా 2024' అవార్డు అందుకున్నారు. ఆ ఈవెంట్‌లో ఆమె చీరలో ఇలా సందడి చేశారు.
Published at : 15 Sep 2024 09:50 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్
హైదరాబాద్
న్యూస్

Nagesh GVDigital Editor
Opinion




















