అన్వేషించండి
Shraddha Das Photos: శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలు - బ్లూ లెహంగాలో అందాల విందు
గ్లామర్ షో విషయంలో శ్రద్ధా దాస్ స్టైల్ సపరేట్. లేటెస్టుగా ఆవిడ బ్లూ లెహంగాలో చేసిన ఫోటోషూట్ చూసి కుర్రకారు ఫిదా అవుతున్నారు. (Image Courtesy: shraddhadas43 / Instagram)
బ్లూ లెహంగాలో శ్రద్ధా దాస్ అందాల విందు (Image Courtesy: shraddhadas43 / Instagram)
1/6

గ్లామరస్ లేడీ శ్రద్ధా దాస్ ఓ ప్రధాన పాత్రలో నటించిన 'పారిజాత పర్వం' సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఆవిడ ప్రమోషనల్ యాక్టివిటీస్ లో జోరుగా పాల్గొంటున్నారు. (Image Courtesy: shraddhadas43 / Instagram)
2/6

ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్లు అయ్యిందనేది ఇంపార్టెంట్ కాదు, గ్లామర్ గా ఉన్నామా? లేదా? అనేది ముఖ్యం అన్నట్టు పర్ఫెక్ట్ ఫిజిక్ మైంటైన్ చేస్తూ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్న హీరోయిన్లలో శ్రద్ధా దాస్ పేరు కూడా ఉంటుంది. (Image Courtesy: shraddhadas43 / Instagram)
Published at : 10 Apr 2024 01:43 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















