అన్వేషించండి

Shraddha Das: శ్రద్ధా దాస్ నవ్వు ముందు ఆ గ్లామర్ ట్రీట్ కూడా దిగదుడుపే

Shraddha Das Latest Photos: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ గ్లామరస్ లేడీస్ లో శ్రద్ధా దాస్ పేరు కంపల్సరీ ఉంటుంది. ఇప్పుడు ఆవిడ ఎక్కడ ఉందో తెలుసా? ఎలా ఎంజాయ్ చేస్తోందో తెలుసా?

బాలిలో ఎంజాయ్ చేస్తున్న శ్రద్ధా దాస్. కూల్ వెదర్ లో గ్లామర్ కిక్ ఇస్తున్న బ్యూటీ (Image Courtesy: shraddhadas43 / Instagram)

1/6
టాలీవుడ్ ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్లలో శ్రద్ధా దాస్ పేరు కంపల్సరీ యాడ్ చెయ్యాలి. యూత్ క్రష్ లిస్టులో ఆవిడ ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు ఈ అందాల భామ ఎక్కడ ఉందో? ఏం చేస్తుందో తెలుసా? ఆవిడ లేటెస్ట్ బికినీ టాప్ & స్కర్ట్ ఫోటోల మీద ఒక లుక్ వెయ్యండి. (Image Courtesy: shraddhadas43 / Instagram)

2/6
ప్రజెంట్ శ్రద్ధా దాస్ బాలీలో ఉంది. కూల్ వెదర్ లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తోంది. లెహంగా మీద బికినీ లాంటి టాప్ వేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. (Image Courtesy: shraddhadas43 / Instagram)

3/6
శ్రద్ధా దాస్ అంటే అందరూ గ్లామర్ హీరోయిన్ అన్నట్టు చూస్తారు. కానీ, ఆమె నవ్వు ముందు ఆ బికినీ గ్లామర్ ట్రీట్ కూడా దిగదుడుపే అని ఫ్యాన్స్ అంటున్నారు. ఆమె సొట్టబుగ్గల చిరునవ్వుకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. (Image Courtesy: shraddhadas43 / Instagram)

4/6
రీసెంట్ గా శ్రద్ధా దాస్ యాక్ట్ చేసిన 'పారిజాత పర్వం' సినిమా విడుదల అయ్యింది. అందులో ఆమె సునీల్ పెయిర్ గా కనిపించింది. సునీల్ బార్ లో వెయిటర్ రోల్ చేస్తే... ఆమె బార్ డ్యాన్సర్ గా కనిపించింది. తర్వాత ఇద్దరూ డాన్స్ అవుతారు. ఈ మూవీ ఫ్లాప్ అయ్యింది. (Image Courtesy: shraddhadas43 / Instagram)

5/6
శ్రద్ధా దాస్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు (Image Courtesy: shraddhadas43 / Instagram)

6/6
శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: shraddhadas43 / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

LK Advani: అస్వస్థతతో అపోలోలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ
అస్వస్థతతో అపోలోలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ
APPSC Chairman: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ రాజీనామా, వెంటనే ఆమోదించిన రాష్ట్ర గవర్నర్!
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ రాజీనామా, వెంటనే ఆమోదించిన రాష్ట్ర గవర్నర్!
Prabhas: ఒక్క పూట ఫుడ్ కోసం ప్రభాస్ అంత ఖర్చు పెడతాడా?
ఒక్క పూట ఫుడ్ కోసం ప్రభాస్ అంత ఖర్చు పెడతాడా?
35 Chinna Katha Kaadu: ఇంతకి తొమ్మిది కంటే పది పెద్దది ఎలా అయ్యింది! - ఆసక్తి పెంచుతున్న '35- చిన్న క‌థ కాదు' టీజర్‌
ఇంతకి తొమ్మిది కంటే పది పెద్దది ఎలా అయ్యింది! - ఆసక్తి పెంచుతున్న '35- చిన్న క‌థ కాదు' టీజర్‌
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Rahul Drvaid Recalls Rohit Sharma Phone Call in November | ద్రావిడ్ కు ఫోన్ చేసి రోహిత్ ఏం చెప్పారు?T20 World CUP 2024 Team of The Tournament | 12 మందితో కూడిన టీమ్ ను ప్రకటించిన ఐసీసీ | ABP DesamSurya Kumar Yadav Catch Controversy | T20 World Cup 2024| సూర్య స్టన్నింగ్ క్యాచ్ పై కొత్త అనుమానాలుRahul Dravid About Team India Victory | T20 World Cup 2024 | కోచ్ పదవి పోయిందంటూ ద్రవిడ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
LK Advani: అస్వస్థతతో అపోలోలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ
అస్వస్థతతో అపోలోలో చేరిన బీజేపీ సీనియర్ నేత అద్వానీ
APPSC Chairman: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ రాజీనామా, వెంటనే ఆమోదించిన రాష్ట్ర గవర్నర్!
ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతం సవాంగ్ రాజీనామా, వెంటనే ఆమోదించిన రాష్ట్ర గవర్నర్!
Prabhas: ఒక్క పూట ఫుడ్ కోసం ప్రభాస్ అంత ఖర్చు పెడతాడా?
ఒక్క పూట ఫుడ్ కోసం ప్రభాస్ అంత ఖర్చు పెడతాడా?
35 Chinna Katha Kaadu: ఇంతకి తొమ్మిది కంటే పది పెద్దది ఎలా అయ్యింది! - ఆసక్తి పెంచుతున్న '35- చిన్న క‌థ కాదు' టీజర్‌
ఇంతకి తొమ్మిది కంటే పది పెద్దది ఎలా అయ్యింది! - ఆసక్తి పెంచుతున్న '35- చిన్న క‌థ కాదు' టీజర్‌
Chandrababu: ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు - రేపు ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ!
ఢిల్లీ చేరుకున్న చంద్రబాబు - రేపు ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులతో భేటీ!
Hemant Soren: మళ్లీ ఝార్ఖండ్‌ సీఎంగా హేమంత్ సోరెన్‌, రాజీనామా చేయనున్న చంపై సోరెన్
మళ్లీ ఝార్ఖండ్‌ సీఎంగా హేమంత్ సోరెన్‌, రాజీనామా చేయనున్న చంపై సోరెన్
Pawan Kalyan: నా స్థలంలో బైక్ రేస్‌లు చేస్కోండి, ఇలా మాత్రం చేయొద్దు - పవన్ కల్యాణ్ సరదా వ్యాఖ్యలు
నా స్థలంలో బైక్ రేస్‌లు చేస్కోండి, ఇలా మాత్రం చేయొద్దు - పవన్ కల్యాణ్ సరదా వ్యాఖ్యలు
White Paper on Amaravati :  ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచుతాం - వెంటనే అమరావతి పనులు - శ్వేతపత్రం ప్రకటించిన చంద్రబాబు
ఇన్వెస్టర్లలో నమ్మకం పెంచుతాం - వెంటనే అమరావతి పనులు - శ్వేతపత్రం ప్రకటించిన చంద్రబాబు
Embed widget