అన్వేషించండి

shivathmika rajashekar: చీరలో బాపు బొమ్మలా హోయలు పోతున్న శివాత్మిక - ఫోటోలు చూశారా?

Shivathmika Rajashekar Latest Photos: యాంగ్రీమేన్‌, సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కూతురు శివాత్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

Shivathmika Rajashekar Latest Photos: యాంగ్రీమేన్‌, సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కూతురు శివాత్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

Image Credit: shivathmikar/Instagram

1/8
shivathmika rajashekar Latest Photos: యాంగ్రీమేన్‌, సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కూతురు శివాత్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
shivathmika rajashekar Latest Photos: యాంగ్రీమేన్‌, సీనియర్‌ హీరో రాజశేఖర్‌ కూతురు శివాత్మిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
2/8
తొలి చిత్రంతోనే మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయకపోయినా సోషల్‌ మీడియాలో తరచూ ఫోటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది.
తొలి చిత్రంతోనే మంచి క్రేజ్‌ సంపాదించుకుంది. ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయకపోయినా సోషల్‌ మీడియాలో తరచూ ఫోటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తుంది.
3/8
తరచూ ఈ భామ ట్రెడిషనల్‌,ట్రెండీవేర్‌లో ఆకట్టుకుంటుంది. అంతేకాదు గ్లామర్‌ షోతో హాట్‌ట్రీట్‌ ఇస్తుతంది. తాజాగా శివాత్మిక సింపుల్‌ చీరలో, బ్యాక్‌ ఓపెన్‌ బ్లౌజ్‌లో బాపుగారి బొమ్మలా హోయలు పోయింది.
తరచూ ఈ భామ ట్రెడిషనల్‌,ట్రెండీవేర్‌లో ఆకట్టుకుంటుంది. అంతేకాదు గ్లామర్‌ షోతో హాట్‌ట్రీట్‌ ఇస్తుతంది. తాజాగా శివాత్మిక సింపుల్‌ చీరలో, బ్యాక్‌ ఓపెన్‌ బ్లౌజ్‌లో బాపుగారి బొమ్మలా హోయలు పోయింది.
4/8
శివాత్మిక లేటెస్ట్‌ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
శివాత్మిక లేటెస్ట్‌ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.
5/8
కాగా శివాత్మిక దొరసారి మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో డైలాగ్స్‌ కంటే కూడా తన కళ్లతోనే యాక్ట్‌ చేసి ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది.
కాగా శివాత్మిక దొరసారి మూవీతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ఈ సినిమాలో డైలాగ్స్‌ కంటే కూడా తన కళ్లతోనే యాక్ట్‌ చేసి ఆడియన్స్‌ని ఆకట్టుకుంటుంది.
6/8
ఇందులో ఆమె శివాత్మిక ఎక్స్‌ప్రేషన్స్‌కి ప్రత్యేకంగా ప్రశంసలు కూడా దక్కాయి. ఫస్ట్‌ మూవీతోనే మంచి హిట్‌ అందుకున్న శివాత్మికకు ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అవుతుందనుకున్నారు.
ఇందులో ఆమె శివాత్మిక ఎక్స్‌ప్రేషన్స్‌కి ప్రత్యేకంగా ప్రశంసలు కూడా దక్కాయి. ఫస్ట్‌ మూవీతోనే మంచి హిట్‌ అందుకున్న శివాత్మికకు ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీ అవుతుందనుకున్నారు.
7/8
కానీ ఆమెకు పెద్దగా ఆఫర్స్‌ రావడం లేదు. చివరిగా 'రంగమార్తాండ' మూవీతో అలరించిన ఈ భామ తరచూ సోషల్‌ మీడియాలో ఫోటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటుంది.
కానీ ఆమెకు పెద్దగా ఆఫర్స్‌ రావడం లేదు. చివరిగా 'రంగమార్తాండ' మూవీతో అలరించిన ఈ భామ తరచూ సోషల్‌ మీడియాలో ఫోటోలు షేర్‌ చేస్తూ ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటుంది.
8/8
shivathmika rajashekar: ఎల్లో కలర్‌ బ్లౌజ్‌, కాటన్‌ చీరలో బాపు బొమ్మలా హోయలు పోతున్న శివాత్మిక - ఫోటోలు చూశారా?
shivathmika rajashekar: ఎల్లో కలర్‌ బ్లౌజ్‌, కాటన్‌ చీరలో బాపు బొమ్మలా హోయలు పోతున్న శివాత్మిక - ఫోటోలు చూశారా?

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Jagamae Sangeetham OTT: ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
ప్రకాష్ రాజ్ వెబ్ సిరీస్... మెగా కనెక్షన్... ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
కంగనా రనౌత్ vs రాందేవ్‌బాబా! తన బెడ్‌రూమ్‌ గాసిప్స్‌తో పాఠాలు చెప్పొద్దని ఎంపీ కౌంటర్!
కంగనా రనౌత్ vs రాందేవ్‌బాబా! తన బెడ్‌రూమ్‌ గాసిప్స్‌తో పాఠాలు చెప్పొద్దని ఎంపీ కౌంటర్!
Anupama Parameswaran : అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
అనుపమకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే - పర్సనల్ లైఫ్ కామెంట్స్‌పై హీరోయిన్ అదితి శంకర్ రియాక్షన్
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్
సీనియర్ నటి షావుకారు జానకికి తీవ్ర అస్వస్థత - ఐసీయూలో ట్రీట్మెంట్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
2026లో AI, గూగుల్, మెటాలో ప్రపంచ మార్పులకు జ్యోతిష్య సంబంధం?
FIA Guinness World Record: అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
అమెరికాలో 1383 జెండాల ప్రదర్శనతో గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన భారతీయ డయాస్పోరా!
Embed widget