అన్వేషించండి
Shivathmika Rajashekar photos : స్లీవ్‌లెస్ టాప్‌లో శివాత్మికా రాజశేఖర్ - గ్లామర్ పెంచారా?
యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కుమార్తె శివాత్మిక. స్లీవ్‌లెస్ టాప్‌లో ఫోటోషూట్ చేశారామె. (Image Courtesy : shivathmikar / instagram)
శివాత్మికా రాజశేఖర్ (Image Courtesy : shivathmikar / instagram)
1/8

'దొరసాని' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన స్టార్ కిడ్ శివాత్మిక. యాంగ్రీ స్టార్ రాజశేఖర్, నటి & దర్శకురాలు జీవిత దంపతులు చిన్న కుమార్తెగా తెరపైకి వచ్చినా తనదైన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. (Image Courtesy : shivathmikar / instagram)
2/8

'దొరసాని'తో పాటు 'పంచతంత్రం', 'ఆకాశం', కృష్ణవంశీ 'రంగమార్తాండ' సినిమాల్లో శివాత్మికా రాజశేఖర్ నటించారు. (Image Courtesy : shivathmikar / instagram)
Published at : 15 Nov 2023 09:09 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















