అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
మల్లెపువ్వులా మెరిసిపోతున్న 'దొరసాని' బ్యూటీ శివాత్మిక
తన అభినయంతో తెలుగునాట మంచి మార్కులు కొట్టేసిన దొరసాని తమిళ్ లో సినిమాలతో బిజీగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి,శివాత్మిక ఇన్ ష్టాగ్రామ్లో షేర్ చేసిన ఫోటోలను మీరూ చూసేయండి.
![తన అభినయంతో తెలుగునాట మంచి మార్కులు కొట్టేసిన దొరసాని తమిళ్ లో సినిమాలతో బిజీగా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి,శివాత్మిక ఇన్ ష్టాగ్రామ్లో షేర్ చేసిన ఫోటోలను మీరూ చూసేయండి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/1b1e0621352a77a63759ae945c994d381681214898942692_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Shivathmika Rajashaker
1/7
!['దొరసాని' సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది శివాత్మిక.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/156005c5baf40ff51a327f1c34f2975b5cbef.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'దొరసాని' సినిమాతో కథానాయికగా తెరంగేట్రం చేసింది శివాత్మిక.
2/7
!['దొరసాని' సినిమాకి 2019 సైమా ఉత్తమ తొలిచిత్ర నటి అవార్డును అందుకుంది శివాత్మిక.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/a3273de4148e12540bda595b9517d8cbdcfd6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'దొరసాని' సినిమాకి 2019 సైమా ఉత్తమ తొలిచిత్ర నటి అవార్డును అందుకుంది శివాత్మిక.
3/7
!['ఆనందం విలైయాడుం వీడు' సినిమా తో తమిళ్ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది శివాత్మిక.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/eac9ee4a2d37d33e3e849e2e8f517a58d0c2e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'ఆనందం విలైయాడుం వీడు' సినిమా తో తమిళ్ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టింది శివాత్మిక.
4/7
![సాక్షి మీడియా 2020 ఎక్స్లెన్స్ అవార్డ్స్ లో బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డును అందుకుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/1433d0483a27a7c948e4df6d639f11d93a463.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సాక్షి మీడియా 2020 ఎక్స్లెన్స్ అవార్డ్స్ లో బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డును అందుకుంది.
5/7
!['ఎవడైతే నాకేంటి', 'సత్యమేవ జయతే' , ' కల్కి' సినిమాలను నిర్మించింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/a20a3ed4b5b6fdbdc9ef27d53e2cf0d17ebd6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
'ఎవడైతే నాకేంటి', 'సత్యమేవ జయతే' , ' కల్కి' సినిమాలను నిర్మించింది.
6/7
![అక్క శివాని తో కలసి 'శివాని-శివాత్మక మూవీస్' ప్రొడక్షన్ కంపెనీని నడుపుతోంది శివాత్మిక.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/51225825e2ead3077baeb451b8a1a09d7b531.jpg?impolicy=abp_cdn&imwidth=720)
అక్క శివాని తో కలసి 'శివాని-శివాత్మక మూవీస్' ప్రొడక్షన్ కంపెనీని నడుపుతోంది శివాత్మిక.
7/7
![శివాత్మిక ఎంబీబీఎస్ పూర్తి చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/11/74832a8ade2a3ca4a11ab75a403fa21866c60.jpg?impolicy=abp_cdn&imwidth=720)
శివాత్మిక ఎంబీబీఎస్ పూర్తి చేసింది.
Published at : 11 Apr 2023 08:37 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
సినిమా
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement