అన్వేషించండి
Shivani Rajashekar Photos : హాఫ్ శారీలో బాపుగారి బొమ్మలా అందాల భామ శివాని
యాంగ్రీ స్టార్ రాజశేఖర్, జీవిత దంపతుల కుమార్తె శివానీ రాజశేఖర్. హాఫ్ శారీలో బాపుగారి బొమ్మలా ఉన్నారు. ఆ ఫోటోలు మీరూ చూడండి. (Image Courtesy : shivani_rajashekar1 / Instagram)
శివానీ రాజశేఖర్ (Image Courtesy : shivani_rajashekar1 / Instagram)
1/7

తెలుగు చిత్రసీమలోని అచ్చమైన తెలుగు అమ్మాయిల్లో శివానీ రాజశేఖర్ ఒకరు. హాఫ్ శారీలో పదహారణాల తెలుగు పడుచులా అందంగా ముస్తాబయ్యారు. (Image Courtesy : shivani_rajashekar1 / Instagram)
2/7

హాఫ్ శారీలో శివానీ రాజశేఖర్ బాపుగారి బొమ్మలా ఉన్నారని నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. (Image Courtesy : shivani_rajashekar1 / Instagram)
Published at : 28 Jul 2023 05:05 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















