అన్వేషించండి
చోర్ బజార్‌లో శాన్వి శ్రీవాస్తవ - రేడియో పట్టుకుని హొయలు
శాన్వీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గానే ఉంటుంది. ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది.

shanvi Srivastava at chor baazar
1/8

ఒకప్పుడు ‘ప్రేమ కావాలి’, ‘రౌడీ’ మూవీల్లో నటించిన శాన్వీ శ్రీవాస్తవ గుర్తుందా? ఇప్పుడు కన్నడ సినిమాల్లో చాలా బిజీగా ఉంది. 2012లో చదువుతుండగానే ఆమె తన తొలి చలన చిత్రంలో నటించింది.
2/8

తాజాగా శాన్వీ చోర్ బజార్‌లో ఓ రేడియోను పట్టుకున్న ఫొటో ఒకటి షేర్ చేసింది. ఈ ఫొటోలో ఆమె భలే క్యూట్‌గా ఉంది
3/8

చదువుపై మక్కువతో సినిమాలకు బ్రేక్ ఇచ్చి MBA పూర్తి చేసింది.
4/8

శాన్వి తల్లీ శాంభవి శ్రీవాస్తవ. శాన్వికి అన్నయ్య, అక్క ఉన్నారు, అక్క విదీషా శ్రీవాస్తవ కూడా నటి.
5/8

తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది శాన్వి.
6/8

మాస్టర్‌పీస్ కన్నడ సినిమాకు సైమా ఉత్తమ నటి-కన్నడ (విమర్శకుల) పురస్కారం విజేత నిలిచింది శాన్వి.
7/8

తారక్ కన్నడ లవ్ లవిక రీడర్స్ చాయిస్ అవార్డ్స్ ఉత్తమ నటిగా నామినేట్ అయ్యింది.
8/8

శాన్వీ ప్రస్తుతం కన్నడ సినిమాతో బిజీగా ఉంది, శాన్వి నటించిన ‘తత్సమ తద్బవ’ కన్నడ చిత్రం విడుదలకానుంది.
Published at : 28 Mar 2023 12:13 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion