అన్వేషించండి
Shama Sikander: షామా సికందర్ 40 ఏళ్ళ వయసులో అంత హాట్‌గా ఎలా ఉంటుందో - మలైకాకు స్ట్రాంగ్ కాంపిటీషన్
Shama Sikander Instagram: మలైకా అరోరా హాట్ బాడీతో పాటు ఆవిడ వయసు కూడా చర్చకు వస్తుంది. ఆమెకు స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చే లేడీ అంటే షామా సికందర్ అని చెప్పాలేమో! 40 ఏళ్ళ ఆవిడను చూస్తే ఎవరైనా ఔరా అంటారు.

షామా సికందర్ లేటెస్ట్ హాట్ ఫోటోలు (Image Courtesy: shamasikander / Instagram)
1/6

Shama Sikander Age: షామా సికందర్... ఈ ఫోటోలో ఉన్న హాట్ లేడీ పేరు. మన తెలుగు ప్రేక్షకులకు తెలిసే అవకాశాలు తక్కువ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్ళు చూసి ఉండొచ్చు. అన్నట్టు... ఈవిడ వయసు ఎంతో తెలుసా? 42 ఏళ్ళు. (Image Courtesy: shamasikander / Instagram)
2/6

Shama Sikander Latest Photos: షామా సికందర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు ఇవి. ప్రజెంట్ నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి. 'My resting nice face comes with killer eyes' అని ఈ ఫోటోలకు షామా క్యాప్షన్ ఇచ్చారు. (Image Courtesy: shamasikander / Instagram)
3/6

బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ లేడీలలో ఒకరు, తెలుగులో 'కేవు కేక' ఐటెం సాంగ్ చేసిన మలైకా అరోరా వయసు అప్పుడప్పుడూ చర్చకు వస్తుంది. 50 ఏళ్ళ వయసులో ఆవిడ ఆ ఫిగర్ ఎలా మైంటైన్ చేస్తున్నారోనని కొందరు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఆవిడకు గట్టి పోటీ ఇస్తున్న లేడీలో షామ ఒకరు అని చెప్పాలేమో! (Image Courtesy: shamasikander / Instagram)
4/6

పదహారేళ్ల వయసులో బాలీవుడ్ సినిమా 'ప్రేమ్ అగ్గన్'తో షామా సికందర్ కెరీర్ స్టార్ట్ చేశారు. అయితే... ఎక్కువ సినిమాలు చేయలేదు. కేవలం కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యారు. (Image Courtesy: shamasikander / Instagram)
5/6

1998లో ఒకటి, 99లో మరొక సినిమా చేసిన షామా సికందర్ ఇండస్ట్రీ నుంచి కొంత గ్యాప్ తీసుకున్నారు. 2002 నుంచి మళ్ళీ బిజీ అయ్యారు. ఇంత చేసినా సరే ఆవిడ చేసిన సినిమాలు పది లోపు మాత్రమే. (Image Courtesy: shamasikander / Instagram)
6/6

సినిమాల్లో కంటే టీవీలో షామా సికందర్ ఎక్కువ సక్సెస్ అయ్యారు. ఆవిడ డ్యాన్స్ రియాలిటీ షోలతో పేరు తెచ్చుకున్నారు. (Image Courtesy: shamasikander / Instagram)
Published at : 23 Jul 2024 12:14 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
అమరావతి
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion