అన్వేషించండి

Sapthami Gowda : కాంతార బ్యూటీ గ్లామరస్ లుక్ - విద్యుత్ కాంతుల వెలుగుల్లో అందాల సప్తమి

Sapthami Gowda Photos : కన్నడ బ్యూటీ, కాంతార హీరోయిన్ సప్తమి గౌడ తాజాగా గ్లామరస్ లుక్‌లో మెరిశారు. విద్యుత్ కాంతుల వెలుగుల్లో ఆమె న్యూ లుక్ ట్రెండ్ అవుతోంది.

Sapthami Gowda Photos : కన్నడ బ్యూటీ, కాంతార హీరోయిన్ సప్తమి గౌడ తాజాగా గ్లామరస్ లుక్‌లో మెరిశారు. విద్యుత్ కాంతుల వెలుగుల్లో ఆమె న్యూ లుక్ ట్రెండ్ అవుతోంది.

సప్తమి గౌడ గ్లామరస్ ఫోటోస్

1/6
కన్నడ హీరోయిన్, కాంతార బ్యూటీ సప్తమి గౌడ గ్లామరస్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. విద్యుత్ కాంతుల వెలుగుల్లో ఆమె లేటెస్ట్ ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి.
కన్నడ హీరోయిన్, కాంతార బ్యూటీ సప్తమి గౌడ గ్లామరస్ డ్రెస్‌లో అందాలు ఆరబోశారు. విద్యుత్ కాంతుల వెలుగుల్లో ఆమె లేటెస్ట్ ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి.
2/6
విద్యుత్ వెలుగుల్లో లెహంగాలో సప్తమి గౌడ ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చారు. వీటిని చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ లవ్, హార్ట్ ఎమోజీస్‌తో కామెంట్స్ చేస్తున్నారు.
విద్యుత్ వెలుగుల్లో లెహంగాలో సప్తమి గౌడ ఫోటోలకు క్యూట్ ఫోజులిచ్చారు. వీటిని చూసిన ఫ్యాన్స్, నెటిజన్స్ లవ్, హార్ట్ ఎమోజీస్‌తో కామెంట్స్ చేస్తున్నారు.
3/6
క్యూట్ ఫోటోస్ ట్రెండ్ అవుతుండగా.... అందాల సప్తమి... విద్యుత్ వెలుగుల్లో మరింత వెలిగిపోతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
క్యూట్ ఫోటోస్ ట్రెండ్ అవుతుండగా.... అందాల సప్తమి... విద్యుత్ వెలుగుల్లో మరింత వెలిగిపోతున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు.
4/6
తొలుత కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ... కాంతార మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించారు.
తొలుత కన్నడ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ... కాంతార మూవీతో మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించారు.
5/6
నితిన్ తమ్ముడుతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు సప్తమి గౌడ. అయితే, ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు.
నితిన్ తమ్ముడుతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు సప్తమి గౌడ. అయితే, ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు.
6/6
ఇప్పుడు తెలుగులో మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సప్తమి. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.
ఇప్పుడు తెలుగులో మంచి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సప్తమి. ప్రస్తుతం బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Varun Tej : మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
మెగా బ్రదర్స్ పిక్‌తో వాయువ్ తేజ్ - మెగా బుడ్డోడి క్యూట్ ఫోటో
Jailer 2 OTT : జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
జైలర్ 2కు బిగ్ ఓటీటీ డీల్ - తలైవా యాక్షన్ మూవీ ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Sharwanand George Krish : శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
శర్వానంద్, శ్రీను వైట్ల మూవీ షురూ - సంక్రాంతి బరిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్
Embed widget