అన్వేషించండి
చీరలో చందమామలా మెరిసిపోతున్న ‘సార్’ బ్యూటీ సంయుక్త
సంయుక్త 'విరూపాక్ష' సినిమాలో పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది.ప్రస్తుతం విరూపాక్ష మూవి ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే సంయుక్త నెటీజన్లతో తన ఫోటోలను పంచుకుంది .
Image Credit: Samyuktha Menon/Instagram
1/6

'భీమ్లా నాయక్' సినిమాతో టాలివుడ్ కు పరిచయమైంది సంయుక్త.
2/6

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం సినిమాలతో సంయుక్త బిజీగా గడిపేస్తోంది.
Published at : 06 Apr 2023 11:59 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















