అన్వేషించండి

Samantha: ‘సిటాడెల్’ ప్రమోషన్స్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా సమంత - వరుణ్‌ ధావన్‌తో కలిసి ఫోటోలకు ఫోజులు

Samantha Stunning Look: బ్లాక్‌ అండ్ వైట్‌ లుక్‌లో సమంత ఫిదా చేసింది. సిటాడెల్‌ ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ ధావన్‌తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

Samantha Stunning Look: బ్లాక్‌ అండ్ వైట్‌ లుక్‌లో సమంత ఫిదా చేసింది. సిటాడెల్‌ ప్రమోషన్స్‌లో భాగంగా వరుణ ధావన్‌తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.

Image Credit: Samantha:samantharuthprabhuoffl/Instagram

1/7
Samantha Stunning Look: టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ త్వరలో ఓటీటీ స్ట్రిమింగ్‌కు రాబోతోంది. (Samantha:samantharuthprabhuoffl/Instagram)
Samantha Stunning Look: టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత నటించిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ త్వరలో ఓటీటీ స్ట్రిమింగ్‌కు రాబోతోంది. (Samantha:samantharuthprabhuoffl/Instagram)
2/7
ఈ నేపథ్యంలో మూవీ టీం వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌తో బిజీగా అయిపోయింది. ఈ నేపథ్యంలో సిటాడెల్‌ టీజర్‌ను లాంచ్‌ చేశారు.(Samantha:samantharuthprabhuoffl/Instagram)
ఈ నేపథ్యంలో మూవీ టీం వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌తో బిజీగా అయిపోయింది. ఈ నేపథ్యంలో సిటాడెల్‌ టీజర్‌ను లాంచ్‌ చేశారు.(Samantha:samantharuthprabhuoffl/Instagram)
3/7
ఈ సందర్భంగా సమంత సిటాడెల్‌ ప్రమోషన్స్‌లో పాల్గొని సందడి  చేసింది. టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ సందర్భంగా సమంత వరుణ్‌ ధావన్‌తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. (Samantha:samantharuthprabhuoffl/Instagram)
ఈ సందర్భంగా సమంత సిటాడెల్‌ ప్రమోషన్స్‌లో పాల్గొని సందడి చేసింది. టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ సందర్భంగా సమంత వరుణ్‌ ధావన్‌తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. (Samantha:samantharuthprabhuoffl/Instagram)
4/7
తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్ చేసింది. బ్లాక్‌ వైట్‌లో ఉన్న ఈ ఫోటోలు బాగా ఆకట్టుకుంటున్నాయి. (Samantha:samantharuthprabhuoffl/Instagram)
తాజాగా ఇందుకు సంబంధించిన ఫోటోలు సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్ చేసింది. బ్లాక్‌ వైట్‌లో ఉన్న ఈ ఫోటోలు బాగా ఆకట్టుకుంటున్నాయి. (Samantha:samantharuthprabhuoffl/Instagram)
5/7
అయితే ఇందులో సమంత వరుణ్‌ ధావన్‌తో నవ్వుతూ కాస్తా క్లోజ్‌గా ఫోటోలు దిగింది. ఈ ఫోటోల్లో సమంత చాలా స్టైలిష్‌గా కనిపించింది. (Samantha:samantharuthprabhuoffl/Instagram)
అయితే ఇందులో సమంత వరుణ్‌ ధావన్‌తో నవ్వుతూ కాస్తా క్లోజ్‌గా ఫోటోలు దిగింది. ఈ ఫోటోల్లో సమంత చాలా స్టైలిష్‌గా కనిపించింది. (Samantha:samantharuthprabhuoffl/Instagram)
6/7
బ్లాక్‌ అండ్‌ వైట్‌లో సమంత చాలా క్యూట్‌గా కనిపించింది. వీటికి కొందరు నెటిజన్లు 'క్వీన్‌ ఇన్‌ క్వీనింగ్‌' అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. (Samantha:samantharuthprabhuoffl/Instagram)
బ్లాక్‌ అండ్‌ వైట్‌లో సమంత చాలా క్యూట్‌గా కనిపించింది. వీటికి కొందరు నెటిజన్లు 'క్వీన్‌ ఇన్‌ క్వీనింగ్‌' అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. (Samantha:samantharuthprabhuoffl/Instagram)
7/7
ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి. (Samantha:samantharuthprabhuoffl/Instagram)
ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి. (Samantha:samantharuthprabhuoffl/Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget