అన్వేషించండి
Rukmini Vasanth: రుక్మిణి వసంత్ ఆ ఛాన్స్ ఆడియన్స్‌కు ఇచ్చారు - మీరైతే ఏం చెబుతారు?
Rukmini Vasanth Instagram: సప్త సాగరాలు దాటి సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుకు దోచుకున్న కన్నడ కథానాయక రుక్మిణి వసంత్. సోషల్ మీడియా నెట్వర్కింగ్ సైట్ ఇంస్టాగ్రామ్ లో ఆవిడ కొత్త ఫోటోలు పోస్ట్ చేశారు.
రుక్మిణి వసంత్ కొత్త ఫోటోలు
1/4

Rukmini Vasanth Photos: 'సప్త సాగరాలు దాటి' సినిమాతో కన్నడ ప్రేక్షకులను మాత్రమే కాదు... తెలుగు ప్రేక్షకులు మనసు కూడా దోచుకున్న కథానాయిక రుక్మిణి వసంత్. సోషల్ మీడియాలో ఆవిడ లేటెస్ట్ ఫోటోలు షేర్ చేశారు. వాటిని మీరు చూడండి. (Image Courtesy: rukmini_vasanth / Instagram)
2/4

త్వరలో స్ట్రైట్ తెలుగు సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు రుక్మిణి వసంత్ రానున్నారు. నిఖిల్ సిద్ధార్థ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాలో ఆమె కథానాయికగా నటించారు. ఆ సినిమా ప్రచార చిత్రాలు ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ఓ పాటను కూడా విడుదల చేశారు ఆ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. (Image Courtesy: rukmini_vasanth / Instagram)
Published at : 19 Oct 2024 10:35 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















