అన్వేషించండి
Ruhani Sharma: రుహానీ శర్మ నవ్వుల్... గ్లామర్ వెలుగుల్... కొత్త ఫోటోలు చూశారా?
Ruhani Sharma Photos: తెలుగులో కథానాయికగా రుహానీ శర్మ చేసిన సినిమాలు తక్కువే. కానీ, ఆవిడ అందానికి అభిమానులు మాత్రం ఎక్కువ. వాళ్ళ కోసం అన్నట్టు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు.
రుహానీ శర్మ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు (Image Courtesy : ruhanisharma94 / Instagram)
1/6

రుహానీ శర్మ నవ్వుల్ వెనుక గ్లామర్ వెలుగుల్ చూశారా? హిమాచల్ ప్రదేశ్ అమ్మాయి సోషల్ మీడియాలో కొత్త ఫోటోలు షేర్ చేశారు. వాటిని చూడండి. (Image Courtesy : ruhanisharma94 / Instagram)
2/6

కథానాయికగా రుహానీ శర్మ చేసిన తెలుగు సినిమాలు తక్కువే. అయితే ఆవిడ అందానికి అభిమానులు ఎక్కువ. వాళ్ళ కోసమే అన్నట్టు సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ గ్లామర్ వెలుగుల్ విరజిమ్మే జిగేల్ జిగేల్ అనే ఫోటోలు షేర్ చేస్తారు. (Image Courtesy : ruhanisharma94 / Instagram)
Published at : 13 Jul 2025 12:19 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
న్యూస్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















