రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఈ సినిమా లాస్ట్ షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ ఉక్రెయిన్‌లో ఉంది. అక్కడ ఆర్ఆర్ఆర్ యూనిట్ నటీనటులకు సాంకేతిక నిపుణులకు స్పెషల్‌గా ఐడీ కార్డులను ఇచ్చారు.
ఉక్రెయిన్ లో ఉన్న ఎన్టీఆర్ కు తారక రామారావు పేరుతో ఐడీ కార్డు ఇచ్చారు. ఆ కార్డును ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎన్టీఆర్ ఐడీ కార్డు మీద హీరో అని ఉంది.
ఆర్ఆర్ఆర్ షూటింగ్లో మెడలో ఐడీ కార్డులతో ఫోటోలకు రాజమౌళి, ఎన్టీఆర్ ఫోజులిచ్చారు. ఆ ఫోటోలను చిత్రబృందం షేర్ చేసింది.
ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు చారిత్రక వీరులైన కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రలు చేస్తున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి విడుదలైన ‘దోస్తీ’ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమాను డీవివి దానయ్య నిర్మిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 13న దసరా కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Kriti Sanon Photos : వెండితెర సీత - 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్లో హుందాగా, పద్దతిగా!
Karishma Tanna Photos: 'స్కూప్' వెబ్ సిరీస్ తో ట్రెండింగ్ లో ఉన్న కరిష్మా తన్నా బ్యూటిఫుల్ పిక్స్
Amritha Aiyer Photos: అందమైన అమృతకి మంచి అవకాశాలెందుకు రావడం లేదో!
Prabhas - Adipurush Pre Release : విల్లు ఎక్కుపెట్టిన శ్రీరాముడు - ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో!
బ్లాక్ సారీ లో ప్రణీత అందాలు చూడతరమా!
బీజేపిలో కేసీఆర్ మనుషులు ఎవరు..? అధినాయకత్వానికి తలనొప్పిగా కోవర్టులు !
Viral Video: బాలికను ఎత్తుకెళ్లిన యువకుడు, ఎడారిలో బలవంతంగా పెళ్లి - మహిళా కమిషన్ సీరియస్
Odisha train accident: ప్రమాదానికి కారణం సిగ్నల్ ఫెయిల్యూర్ కాదు, లూప్లైన్లోకి వెళ్లడమే మిస్టరీ - సీనియర్ అధికారి
NBK 108 Title : టాలీవుడ్ చరిత్రలోనే తొలిసారి - బాలకృష్ణ సినిమా టైటిల్ ఆవిష్కరణకు భారీ ప్లాన్