అన్వేషించండి
Reba Monica John Nayanthara: సేమ్ కలర్ శారీ కడితే నయనతారలా ఉందేంటి - రెబా మోనికా జాన్ న్యూ పిక్స్ చూశారా?
'సామజవరగమన' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మాలీవుడ్ అందాల బొమ్మ రెబా మోనికా జాన్. ఆవిడ లేటెస్ట్ పిక్స్ చూశారా? నయనతార అంటూ కామెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: reba_john / Instagram)
లైమ్ గ్రీన్ కలర్ శారీ కట్టిన రెబా మోనికా జాన్, ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. సేమ్ టు సేమ్ నయనతారలా ఉందని మీమర్స్ అంటున్నారు. (Image Courtesy: reba_john / Instagram)
1/6

'సామజవరగమన' సినిమా గుర్తు ఉందా? అందులో హీరోయిన్ గుర్తు ఉందా? శ్రీ విష్ణు సరసన 'సామజవరగమన' సినిమాలో యాక్ట్ చేసింది. అది హిట్ అవ్వడంతో పాటు రెబా మోనికా జాన్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చింది. (Image Courtesy: reba_john / Instagram)
2/6

రెబా మోనికా జాన్ సోషల్ మీడియాలో లేటెస్ట్ గా పోస్ట్ చేసిన పిక్స్ ఇవి. లైమ్ గ్రీన్ కలర్ శారీలో భలే ఉంది కదూ! ట్రెడిషనల్ శారీలో బుట్ట బొమ్మ అంటూ ఆడియన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. (Image Courtesy: reba_john / Instagram)
Published at : 07 Apr 2024 03:37 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
తెలంగాణ
తెలంగాణ
ఓటీటీ-వెబ్‌సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















