అన్వేషించండి
Rashmika Mirror Selfie : రష్మిక మిర్రర్ సెల్ఫీ మీద మీ అభిప్రాయం ఏమిటి?
అగ్ర కథానాయిక రష్మికా మందన్న కొత్త ఫోటోలు ఇవి. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా? (Image Courtesy : rashmika_mandanna / Instagram)
![అగ్ర కథానాయిక రష్మికా మందన్న కొత్త ఫోటోలు ఇవి. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా? (Image Courtesy : rashmika_mandanna / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/08/68a6c0ae8a57195640e77fb04a24aa571688821792101313_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రష్మిక (Image Courtesy : rashmika_mandanna / Instagram)
1/6
![మిర్రర్ సెల్ఫీ... అద్దం ముందు నిలబడి, అద్దంలో మనల్ని మనం ఫోటో తీసుకోవడం! దాదాపుగా హీరోయిన్లు అందరూ మిర్రర్ సెల్ఫీలు దిగిన వారే. రష్మిక కూడా గతంలో దిగే ఉంటారు. అయితే... కొత్తగా మిర్రర్ సెల్ఫీలు దిగి పోస్ట్ చేశారు. (Image Courtesy : rashmika_mandanna / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/08/c2d18a2796be3c49d014a39674bcb8cb150d3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మిర్రర్ సెల్ఫీ... అద్దం ముందు నిలబడి, అద్దంలో మనల్ని మనం ఫోటో తీసుకోవడం! దాదాపుగా హీరోయిన్లు అందరూ మిర్రర్ సెల్ఫీలు దిగిన వారే. రష్మిక కూడా గతంలో దిగే ఉంటారు. అయితే... కొత్తగా మిర్రర్ సెల్ఫీలు దిగి పోస్ట్ చేశారు. (Image Courtesy : rashmika_mandanna / Instagram)
2/6
![రష్మికా మందన్న ఈ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మిర్రర్ సెల్ఫీ స్పెషాలిటీ ఏంటో తెలుసా? 'సరైన మిర్రర్ సెల్ఫీ కోసం ట్రై చేస్తున్నా! మీరు ఏం అంటారు? మిర్రర్ సెల్ఫీలు తీసుకోవడంలో నేను బెటర్ అయ్యానని అంటారా?' అని అడిగారు. మీ సమాధానం ఏమిటో కామెంట్ చేయండి. (Image Courtesy : rashmika_mandanna / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/08/b621629bc8ab1b6db73307490113a8a52e246.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రష్మికా మందన్న ఈ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మిర్రర్ సెల్ఫీ స్పెషాలిటీ ఏంటో తెలుసా? 'సరైన మిర్రర్ సెల్ఫీ కోసం ట్రై చేస్తున్నా! మీరు ఏం అంటారు? మిర్రర్ సెల్ఫీలు తీసుకోవడంలో నేను బెటర్ అయ్యానని అంటారా?' అని అడిగారు. మీ సమాధానం ఏమిటో కామెంట్ చేయండి. (Image Courtesy : rashmika_mandanna / Instagram)
3/6
![తన టీమ్ మెంబర్లతో రష్మిక (Image Courtesy : rashmika_mandanna / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/08/39627795a18940cbfeb36c5025d880241874a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తన టీమ్ మెంబర్లతో రష్మిక (Image Courtesy : rashmika_mandanna / Instagram)
4/6
![రష్మిక క్యాండిడ్, నో మేకప్ ఫోటో (Image Courtesy : rashmika_mandanna / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/08/531822327a4c10d47b114a64739d094cc0982.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రష్మిక క్యాండిడ్, నో మేకప్ ఫోటో (Image Courtesy : rashmika_mandanna / Instagram)
5/6
![రష్మిక (Image Courtesy : rashmika_mandanna / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/08/cc7b551b9a1d1667ac1881c40ac95bb004b6d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రష్మిక (Image Courtesy : rashmika_mandanna / Instagram)
6/6
![పెంపుడు కుక్కతో రష్మిక (Image Courtesy : rashmika_mandanna / Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/08/7848c60109b5b525c22e93e19d7e1b1d59a35.jpg?impolicy=abp_cdn&imwidth=720)
పెంపుడు కుక్కతో రష్మిక (Image Courtesy : rashmika_mandanna / Instagram)
Published at : 08 Jul 2023 06:46 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
ఐపీఎల్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion