అన్వేషించండి
చీరలో రష్మిక, కేకో కేక - కుర్రాళ్లు పులుపెక్కిపోవడం పక్కా!
రష్మిక మళ్లీ చీరకట్టింది. పలుచని సారీలో మెరిసిపోతున్న రష్మికను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. రష్మికా నువ్వు కేకో కేక అంటూ సంబరపడిపోతున్నారు.
Image Credit: Rashmika Mandanna/Instagram
1/5

నేషనల్ క్రష్ రష్మికను తెలుగు సినిమాల్లో చూడాలంటే.. మరో ఏడాది వెయిట్ చెయ్యక తప్పదు. ప్రస్తుతం రష్మిక తెలుగు సినిమాలేవీ చెయ్యడం లేదు. అయితే, మాస్ మహారాజ్ రవితేజ పక్కన నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. - Image Credit: Rashmika Mandanna/Instagram
2/5

ప్రస్తుతం రష్మిక చేతిలో పాన్ ఇండియా సినిమా ‘పుష్ప-2’ మాత్రమే ఉంది. అలాగే బాలీవుడ్ సినిమా ‘యానిమల్’లో కూడా నటిస్తోంది. - Image Credit: Rashmika Mandanna/Instagram
Published at : 20 Sep 2023 08:36 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















