అన్వేషించండి

Rashmika Mandanna: మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో రష్మిక... అక్కడ ఇండియన్ నేషనల్ క్రష్ ఏం చేస్తుందో తెలుసా?

Rashmika Tokyo Tour Photos: ఇండియన్ నేషనల్ క్రష్ రష్మిక ఇప్పుడు జపాన్ దేశంలో ఉన్నారు. అక్కడ ఆవిడ ఏం చేస్తున్నారో తెలుసా? ఏ డ్రస్ ధరించారో తెలుసా? ఒక్క లుక్ వేయండి.

రష్మిక మందన్నా లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: rashmika_mandanna / Instagram)

1/5
ఇంగ్లీష్‌లో 'be a roman in rome' అని ఓ సామెత ఉంది. దాని అర్థం... మీరు రోమ్ లో ఉన్నప్పుడు రోమన్ తరహాలో (ఆ ప్రాంతానికి తగ్గట్టు) ఉండాలని! మన నేషనల్ క్రష్ రష్మిక ఇప్పుడు మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో ఉన్నారు. (Image Courtesy: rashmika_mandanna / Instagram)

2/5
ఇప్పుడు మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో ఉన్న రష్మిక డ్రసింగ్... ట్రెండీ అమ్మాయి అన్నట్టు ఉంది. దీనికి కారణం ఏమిటో తెలుసా? Onitsuka Tiger... ఇదొక క్లాతింగ్ బ్రాండ్ పేరు. దానికి రష్మిక బ్రాండ్ అంబాసిడర్. (Image Courtesy: rashmika_mandanna / Instagram)

3/5
Onitsuka Tiger 75వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో ఆ బ్రాండ్ సెలబ్రేషన్స్ నిర్వహించింది. అందులో రష్మిక పాల్గొన్నారు. మిలాన్ ఫ్యాషన్ వీక్‌లో అభిమానులకు ఆటోగ్రాఫ్ లు ఇచ్చారు. (Image Courtesy: rashmika_mandanna / Instagram)

4/5
ప్రజెంట్ రష్మిక చేస్తున్న సినిమాల విషయానికి వస్తే... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' ఉంది. దాంతో పాటు 'రెయిన్ బో', 'గాళ్ ఫ్రెండ్', 'సికిందర్', 'చావా' సినిమాలు కూడా ఉన్నాయి. (Image Courtesy: rashmika_mandanna / Instagram)

5/5
రష్మికతో పాటు మరింత మంది అందాల భామల ఫోటో గ్యాలరీలు, వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: rashmika_mandanna / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Tirupati Laddu : తిరుపతి లడ్డూ వివాదంలో మరో మలుపు- ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
తిరుపతి లడ్డూ వివాదంలో మరో మలుపు- ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
IND vs BAN : బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

చార్మినార్ వద్ద అగ్ని ప్రమాదం, భారీగా ఎగిసిపడిన మంటలుJani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Tirupati Laddu : తిరుపతి లడ్డూ వివాదంలో మరో మలుపు- ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
తిరుపతి లడ్డూ వివాదంలో మరో మలుపు- ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు
Supreme Court On Note For Vote Case: ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
ఓటు నోటు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు- రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దని ఏసీబీకి ఆదేశం
IND vs BAN : బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
బంగ్లా పతనం ఆరంభం, మెరిసిన ఆకాశ్‌ దీప్
Chandra Babu Vs YS Jagan 100 Days Ruling: 100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
100 రోజుల పాలనలో చంద్రబాబు చేసిందేంటీ? గతంలో జగన్ అమలు చేసిన విధానాలేంటీ?
New Ration Cards In Telangana: రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
రేషన్ కార్డుల కోసం చూస్తున్న వాళ్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
Samantha: గుడ్ న్యూస్ చెప్పిన సమంత... ఫుల్ ఖుషీగా సామ్ ఫ్యాన్స్
గుడ్ న్యూస్ చెప్పిన సమంత... ఫుల్ ఖుషీగా సామ్ ఫ్యాన్స్
Andhra Politics : కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
కూటమి పార్టీల్లో అందరికీ నో ఎంట్రీ - చేరాలంటే ఎంట్రన్స్ టెస్టు పాసవ్వాల్సిందే !
Ghaati Movie: ‘ఘాటీ’ షూటింగ్ మళ్లీ షురూ చేసిన అనుష్క శెట్టి... హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల షూట్
‘ఘాటీ’ షూటింగ్ మళ్లీ షురూ చేసిన అనుష్క శెట్టి... హైదరాబాద్‌లో కీలక సన్నివేశాల షూట్
Embed widget