అన్వేషించండి
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ దేశి లుక్ - సల్వార్ షూట్‌లో కూల్‌గా కనిపించిన బ్యూటీ
Rakul Preet Singh Latest Look: రకుల్ ప్రీత్ సింగ్ లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సల్వార్ షూట్ ఈ బ్యాటీ దేశీ లుక్‌లో ఆకట్టుకుంటుంది.
Image credit: rakulpreet/Instagram
1/5

Rakul Preet Singh Latest Look: స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
2/5

తన ప్రియుడు, బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో ఫిబ్రవరిలో ఏడడుగులు వేసింది. ఇక పెళ్లి తర్వాత రకుల్ సినిమాలు, బిజినెస్‌తో మరింత బిజీగా అయ్యింది.
Published at : 10 May 2024 10:15 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















