అన్వేషించండి
Advertisement

Raashi Khanna: దీపావళి మతాబులా... రాశి ఖన్నా అందాల వెలుగులు, లెహంగాలో మెరుపుల్
Raashi Khanna Instagram: దీపావళి మతాబు వలే రాశీ ఖన్నా వెలిగిపోతే ఎలా ఉంటుందో తెలుసా? అయితే ఒక్కసారి ఈ ఫోటోల మీద మీరు ఓ లుక్ వేయక తప్పదు మరి. (Image Courtesy: raashiikhanna / Instagram)

రాశీ ఖన్నా లేటెస్ట్ ఫోటోలు చూశారా?
1/5

Raashi Khanna - Diwali Dress For Women: దీపావళికి ఎటువంటి డ్రస్ వేసుకోవాలని ఆలోచించే అమ్మాయిలకు టిప్ ఇస్తున్నట్లు రాశీ ఖన్నా వేసుకున్న డ్రస్ లేదూ! ఆవిడ లేటెస్ట్ ఫోటోలు ఒక్కసారి చూడండి. (Image Courtesy: raashiikhanna / Instagram)
2/5

ముంబైలో ఓ సెలబ్రిటీ ఇంటి తాజాగా దీపావళి సెలబ్రేషన్స్ జరిగాయి. ఆ వేడుక దగ్గర రాశీ ఖన్నా ఈ లెహంగాలో సందడి చేశారు. ఆవిడ ఫోటోలు ప్రజెంట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. (Image Courtesy: raashiikhanna / Instagram)
3/5

బ్లాక్ కలర్ లెహంగాకు మిర్రర్ వర్క్ చేయడంతో ఆ అద్దాల్లో వెలుగులు జిగేల్ జిగేల్ అంటున్నాయి. రాశీ ఖన్నా అందం తోడు కావడంతో మరింత వెలుగు వచ్చింది ఈ ఫోటోలకు. (Image Courtesy: raashiikhanna / Instagram)
4/5

దీపావళికి ఈ తరహా డ్రస్సులు అమ్మాయిలకు భలే ఉంటాయి కదూ! మరి, ఇంకా ఎందుకు ఆలస్యం? మీకు నచ్చిన కలర్, మీ ఒంటికి నప్పే డిజైన్ ఆర్డర్ చేసుకోండి మరి. (Image Courtesy: raashiikhanna / Instagram)
5/5

రాశి ఖన్నా లేటెస్ట్ ఫోటోలతో పాటు హీరోయిన్ గ్యాలరీలు చూడటానికి... లేటెస్ట్ పొలిటికల్ అండ్ సినిమా న్యూస్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: raashiikhanna / Instagram)
Published at : 27 Oct 2024 02:38 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
పాలిటిక్స్
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion