అన్వేషించండి
Priyanka Mohan: అద్దంలో అందాల బొమ్మ - పవర్ స్టార్‌తో జోడీ కడుతున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా?
త్వరలో పవర్ స్టార్‌తో జత కట్టనున్న ఈ సోగకళ్ల బ్యూటీని గుర్తుపట్టారా? అయితే, ఆమె ఎవరనేది ఈ ఫొటోలను చూసి తెలుసుకోండి.
Image Credit: Priyanka Mohan/Instagram
1/9

అందంలో తన అందాన్ని చూసుకుంటూ మురిసిపోతున్న ఈ అందాల బొమ్మను గుర్తుపట్టారా? ఆమె మరెవ్వరో కాదు.. ప్రియాంక మోహన్. అదేనండి నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ మూవీలో తన అందంతో కుర్రాళ్ల మనసు దోచేసిన అమాయకపు బ్యూటీ. ఆ తర్వాత ఆమె చేసిన ‘శ్రీకారం’ మూవీ ఫ్లాప్ కావడంతో ఆమె కోలీవుడ్‌కు వెళ్లిపోయింది. అయితే, అక్కడ మాత్రం మంచి మంచి చిత్రాల్లో ఛాన్స్ కొట్టేసింది. ఇక ఈమె మళ్లీ టాలీవుడ్‌కు రాదేమో అనుకుంటున్న సమయంలో ప్రియాంకను ‘ఓజీ’ రూపంలో లక్ వరిచింది. ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన అవకాశం వచ్చింది. తాజాగా ప్రియాంక ఇలా అద్దంలో తన అందాలను చూసుకుంటూ మురిసిపోతున్న ఫొటోలను షేర్ చేసుకుంది.
2/9

అద్దంలో అందాల బొమ్మ - ప్రియాంక మోహన్
Published at : 08 May 2023 10:04 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















