అన్వేషించండి
Malavika Mohanan Latest Images : జిమ్‌లో మాళవికా మోహనన్ - ఫిట్‌నెస్ మోటివేషన్
ప్రభాస్ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న సినిమాలో ఓ కథానాయికగా మాళవికా మోహనన్ నటిస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే ఆమె, నెటిజన్లకు ఫిట్ నెస్ మోటివేషన్ కూడా ఇస్తున్నారు.
మాళవికా మోహనన్ (Image Courtesy : Malavika Mohanan Instagram)
1/9

ఫిట్నెస్ మైంటైన్ చేసే హీరోయిన్లలో మాళవికా మోహనన్ ఒకరు. ఆ బాడీ వెనుక ఎంత కష్టం ఉందనేది అప్పుడప్పుడూ పోస్ట్ చేసే ఇటువంటి ఫోటోల వల్ల తెలుస్తుంది. (Image Courtesy : Malavika Mohanan Instagram)
2/9

జిమ్ లో మాళవికా మోహనన్ మిర్రర్ సెల్ఫీ (Image Courtesy : Malavika Mohanan Instagram)
Published at : 22 Apr 2023 06:57 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
క్రైమ్
నిజామాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















