అన్వేషించండి

Pooja Hegde: ఎల్లో కలర్‌ లెహెంగాలో పూజా హెగ్డే స్టన్నింగ్‌ లుక్‌ - 'పుట్టబొమ్మ'ను ఇలా చూస్తే మతిపోవాల్సిందే..!

Pooja Hegde Stunning in Yellow Lehenga: లాంగ్‌ గ్యాప్‌ తర్వాత బుట్టబొమ్మ పూజ హెగ్డే నెట్టింట సందడి చేసింది.తాజాగా తన లేటెస్‌ లుక్‌ షేర్‌ చేసి నెటిజన్లు ఫిదా చేసింది.

Image Credit: hegdepooja/Instagram

1/5
Pooja Hegde Latest Photos: లాంగ్‌ గ్యాప్‌ తర్వాత బుట్టబొమ్మ పూజ హెగ్డే నెట్టింట సందడి చేసింది.తాజాగా తన లేటెస్‌ లుక్‌ షేర్‌ చేసి నెటిజన్లు ఫిదా చేసింది. ఎల్లో కలర్‌ లెహెంగాలో అందంలో చూసుకుంటూ వయ్యారాలు పోయింది.

2/5
అంబానీ పెళ్లి వేడుకలో పూజా ఎల్లో కలర్‌ లెహెంగాలో మెరిసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే డ్రెస్‌లో ఫోటోలకు పోజులు ఇచ్చి తన ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. ప్రస్తుతం పూజా ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.

3/5
ఇలా లెహెంగాలో పూజ అందాలు చూసి కుర్రకారు మతిపోతుందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో పెద్దగా తెలుగు సినిమాలు లేవనే చెప్పాలి.

4/5
చివరిగా ఆచార్య, రాధేశ్యామ్‌ చిత్రాలతో అలరించిన ఈ భామ ఇప్పటికే తెలుగులో ఫుల్‌లెన్త్‌ మూవీ చేయలేదు. గుంటూరు కారం ఆఫర్స్‌ కొట్టేసిన అది ఆదిలోనే చేయి జారిపోయింది.

5/5
అంతేకాదు పలు ప్రాజెక్ట్స్‌ నుంచి పూజా హెగ్డే తప్పించినట్టు ఇండస్ట్రీలో గుసగుస. దీంతో ఈ బుట్టబొమ్మ బాలీవుడ్‌ ఆఫర్స్ కోసం ప్రయత్నం చేస్తుంది.

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Reddy: రాత్రివేళ సియోల్‌లో నది వెంట రేవంత్ రెడ్డి పరిశీలన - ఇంతకీ అక్కడేం చేస్తున్నారు?
రాత్రివేళ సియోల్‌లో నది వెంట రేవంత్ రెడ్డి పరిశీలన - ఇంతకీ అక్కడేం చేస్తున్నారు?
Sitarama Project Credit :  సీతారామ ప్రాజెక్ట్ ఘనత మాదంటే మాది - కాంగ్రెస్, బీఆర్ఎస్ క్రెడిట్ వార్ షురూ !
సీతారామ ప్రాజెక్ట్ ఘనత మాదంటే మాది - కాంగ్రెస్, బీఆర్ఎస్ క్రెడిట్ వార్ షురూ !
Tirumala News: తిరుమలకు ఈ వాహనాలపై వెళ్తున్నారా? ఈ టైంలో నో ఎంట్రీ
తిరుమలకు ఈ వాహనాలపై వెళ్తున్నారా? ఈ టైంలో నో ఎంట్రీ
Hyderabad Drugs Case : డ్రగ్స్ పెడ్లర్ మస్తాన్ సాయి అరెస్ట్ - లావణ్య, రాజ్ తరణ్ వ్యవహారంతోనూ లింకులు !
డ్రగ్స్ పెడ్లర్ మస్తాన్ సాయి అరెస్ట్ - లావణ్య, రాజ్ తరణ్ వ్యవహారంతోనూ లింకులు !
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Hindenburg Report Effect on Adani Group Stocks fall | అదానీ షేర్లు ఢమాల్.. మార్కెట్‌ అల్లకల్లోలం |Samantha Is Back In Naga Chaitanya Llife | Sobhitaతో ఎంగేజ్‌మెంట్ తరువాత మళ్లీ  చై జీవితంలోకి సమంతMadhuri Duvvada Srinivas | Adultery Law Expalined | మాధురి, దువ్వాడల బంధం..చట్టం ఏం చెబుతోంది..?Bammera Pothana Village Tour | పోతనామాత్యుడు సాహిత్యసేవ చేసిన బమ్మెర గ్రామం ఇదే | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: రాత్రివేళ సియోల్‌లో నది వెంట రేవంత్ రెడ్డి పరిశీలన - ఇంతకీ అక్కడేం చేస్తున్నారు?
రాత్రివేళ సియోల్‌లో నది వెంట రేవంత్ రెడ్డి పరిశీలన - ఇంతకీ అక్కడేం చేస్తున్నారు?
Sitarama Project Credit :  సీతారామ ప్రాజెక్ట్ ఘనత మాదంటే మాది - కాంగ్రెస్, బీఆర్ఎస్ క్రెడిట్ వార్ షురూ !
సీతారామ ప్రాజెక్ట్ ఘనత మాదంటే మాది - కాంగ్రెస్, బీఆర్ఎస్ క్రెడిట్ వార్ షురూ !
Tirumala News: తిరుమలకు ఈ వాహనాలపై వెళ్తున్నారా? ఈ టైంలో నో ఎంట్రీ
తిరుమలకు ఈ వాహనాలపై వెళ్తున్నారా? ఈ టైంలో నో ఎంట్రీ
Hyderabad Drugs Case : డ్రగ్స్ పెడ్లర్ మస్తాన్ సాయి అరెస్ట్ - లావణ్య, రాజ్ తరణ్ వ్యవహారంతోనూ లింకులు !
డ్రగ్స్ పెడ్లర్ మస్తాన్ సాయి అరెస్ట్ - లావణ్య, రాజ్ తరణ్ వ్యవహారంతోనూ లింకులు !
NIRF Ranking 2024: సత్తాచాటిన ఐఐటీ మద్రాస్, దేశంలో అత్యుత్తమ హయ్యర్ ఎడ్యుకేషన్ విద్యా సంస్థగా అగ్రస్థానం
సత్తాచాటిన ఐఐటీ మద్రాస్, దేశంలో అత్యుత్తమ హయ్యర్ ఎడ్యుకేషన్ విద్యా సంస్థగా అగ్రస్థానం
NBK109: బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్ - అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన దర్శకుడు బాబీ
బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్ - అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చిన దర్శకుడు బాబీ
Telangana State Commission for Women : యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు మహిళా కమిషన్ హెచ్చరిక - ఇక హద్దుమీరితే కఠిన చర్యలే
యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు మహిళా కమిషన్ హెచ్చరిక - ఇక హద్దుమీరితే కఠిన చర్యలే
Ali: ప్రభాస్ గంటన్నర నవ్వాడు, నా గెటప్ చూసి నేనే షాక్ - అలీ
ప్రభాస్ గంటన్నర నవ్వాడు, నా గెటప్ చూసి నేనే షాక్ - అలీ
Embed widget