అన్వేషించండి
Pooja Hegde No Makeup : మేకప్ లేకుండా పూజా హెగ్డే ఎలా ఉన్నారో చూశారా?
బుట్టబొమ్మ పూజా హెగ్డే అందంగా ఉంటారు. సినిమాల్లో అయితే క్యారెక్టర్ కోసం మేకప్ వేసుకుంటారు. మరి, సినిమాలు లేకపోతే? ఇంట్లో వితౌట్ మేకప్ తో ఉంటారు. (Image Courtesy : hegdepooja / Instagram)
పూజా హెగ్డే (Image Courtesy : hegdepooja / Instagram)
1/7

రీసెంట్ గా పూజా హెగ్డే కారులో తీసుకున్న సెల్ఫీ ఇది. (Image Courtesy : hegdepooja / Instagram)
2/7

ఇంట్లో జాలీగా ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే. ప్రజెంట్ సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం'లో ఆమె నటిస్తున్నారు. షూటింగ్ నుంచి బ్రేక్ రావడంతో పూజ ఫ్రీ టైమ్ లో జాలీగా ఉంటున్నారు. (Image Courtesy : hegdepooja / Instagram)
Published at : 17 Jun 2023 10:45 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















