అన్వేషించండి
Pooja Hegde Saree Images : ఆరు గజాల చీరలో బుట్ట బొమ్మ - ఎంత అందంగా ఉందమ్మా!
Pooja Hegde New Pics : ఇప్పుడు బుట్టబొమ్మ పూజా హెగ్డే కలకత్తాలో ఉన్నారు. అక్కడికి వెళ్ళడానికి ముందు హైదరాబాదులో జరిగిన ఓ ప్రారంభోత్సవంలో సందడి చేశారు. ఆరు గజాల చీరలో బుట్ట బొమ్మ అందంగా మెరిశారు.
పూజా హెగ్డే శారీ ఫోటోలు
1/7

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు.
2/7

హిందీలో షాహిద్ కపూర్ సరసన ఓ సినిమాలో పూజా హెగ్డే నటించనున్నారని లేటెస్ట్ టాక్. డిస్కషన్లు జరుగుతున్నాయట.
Published at : 13 May 2023 03:28 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
సినిమా
విజయవాడ
ఆంధ్రప్రదేశ్

Nagesh GVDigital Editor
Opinion




















