అన్వేషించండి
Priyanka Mohan: బ్లాక్ డ్రెస్ లో 'OG' బ్యూటీ క్రేజీ పోజులు.. అమ్మడి అందాలకు నెటిజన్స్ ఫిదా!
ప్రియాంక మోహన్ సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా వరుస అవకాశాలతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, ధనుష్ లతో కలిసి నటిస్తున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలు షేర్ చేసింది.
OG హీరోయిన్ ప్రియాంక మోహన్ లేటెస్ట్ ఫోటోలు
1/8

'ఓంధ్ కథే హెల్లా' అనే కన్నడ చిత్రంతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన అందాల భామ ప్రియాంక అరుల్ మోహన్.. తెలుగు తమిళ చిత్రాల్లో ఆఫర్స్ అందుకుంది. నాని 'గ్యాంగ్ లీడర్' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. అయితే ఈ మూవీ ఆశించిన విజయాన్ని సాధించలేదు.
2/8

తెలుగులో తొలి సినిమా సక్సెస్ అందించనప్పటికీ.. ప్రియాంక అందానికి, క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ కు మన ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో శర్వానంద్ సరసన 'శ్రీకారం' చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం దక్కించుకుంది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద హిట్టు కాలేదు.
Published at : 22 May 2023 09:26 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















