అన్వేషించండి
Nushrratt Bharuccha : హిందీ 'ఛత్రపతి'లో బెల్లంకొండ జోడీ ఈ అమ్మాయే - నుష్రత్ అందాల ఫోటోలు
Nushrratt Bharuccha Latest Photoshoot : 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ కి ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అందులో నటించిన హీరోయిన్ ఈ అమ్మాయే... పేరు నుష్రత్ భరూచా
నుష్రత్ బరూచా (Image Courtesy : Nushrratt Bharuccha / Instagram)
1/8

హిందీలో 'ఛత్రపతి' బెల్లంకొండకు మొదటి సినిమా గానీ... నుష్రత్ భరూచాకు కాదు! ఆల్రెడీ అక్కడ ఆమె హిట్ హీరోయిన్. (Image Courtesy : Nushrratt Bharuccha / Instagram)
2/8

'ప్యార్ కా పంచనామా', 'సోను కె టిటు కి స్వీటీ' సినిమాలతో నుష్రత్ విజయాలు అందుకున్నారు. (Image Courtesy : Nushrratt Bharuccha / Instagram)
Published at : 04 May 2023 01:34 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
అమరావతి
రాజమండ్రి
పాలిటిక్స్

Nagesh GVDigital Editor
Opinion




















