అన్వేషించండి

Neha Shetty: రాధికా... మోడ్రన్ డ్రస్సుల్లో నేహా శెట్టికి మొహమాటాలు లేవిక

Neha Shetty Instagram: నేహ శెట్టి అంటే తెలుగు ప్రేక్షకులకు రాధిక క్యారెక్టర్ ముందు గుర్తొస్తుంది. 'డిజె టిల్లు'లో ఆవిడ అంత పాపులర్ అయింది. మోడ్రన్ డ్రస్సుల్లో నేహా లేటెస్ట్ ఫోటోలు చూశారా?

నేహా శెట్టి లేటెస్ట్ ఫోటోలు చూశారా? (Image Courtesy: nehasharmaofficial / Instagram)

1/4
Neha Shetty Latest Pics: రాధిక రాధిక రాధిక అంటూ 'టిల్లు స్క్వేర్' సినిమాలో సిద్దు జొన్నలగడ్డ పాట పాడారు. ఆ పాటలో ఉన్న హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ అయినా సరే చాలా మంది జనాలకు నేహా శెట్టి గుర్తు వచ్చారు. రాధిక పేరు చెబితే ముందు గుర్తుకు వచ్చేది నేహా శెట్టి. 'డిజె టిల్లు' సినిమాలో క్యారెక్టర్ అంత పాపులర్ మరి. (Image Courtesy: nehasharmaofficial / Instagram)

2/4
'డిజె టిల్లు' సినిమాలో నేహా శెట్టి క్యారెక్టర్ మోడరన్ కావచ్చు కానీ అక్కడ ట్రెడిషనల్ శారీలో ముఖ్యంగా బ్లాక్ సారీలో ఉన్న ఫోటోలు చాలా వైరల్ అయ్యాయి. కానీ ఇప్పుడు నేహా శెట్టి మోడరన్ డ్రస్సులో ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు.(Image Courtesy: nehasharmaofficial / Instagram)

3/4
స్లీవ్ లెస్‌‌ టాప్, డెనిమ్ జీన్స్... ఈ డ్రెస్ నేహా శెట్టికి సూట్ అయినంతగా మరొక అమ్మాయికి సూట్ కాదేమో అనేంతలా మొహమాటలు లేకుండా ఫోజులు ఇచ్చారు. ప్రజెంట్ నెట్టింట ఈ ఫోటోలు చాలా వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: nehasharmaofficial / Instagram)

4/4
నేహా శెట్టితో పాటు మరి హీరోయిన్ల ఫోటో గ్యాలరీల కోసం... తాజా రాజకీయ సినిమా వార్తల కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి. (Image Courtesy: nehasharmaofficial / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
CM Revanth Reddy: 'నిరుద్యోగులూ వారి మాట విని మోసపోవద్దు' - గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
'నిరుద్యోగులూ వారి మాట విని మోసపోవద్దు' - గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
iPhone 15 Offer: ఐఫోన్ 15పై భారీ తగ్గింపు - ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్లు!
ఐఫోన్ 15పై భారీ తగ్గింపు - ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్లు!
OG New Poster: ముంబైలో మారణహోమం - ‘ఓజీ’ కొత్త పోస్టర్ - ఫ్యాన్స్‌కు పవర్ ట్రీట్!
ముంబైలో మారణహోమం - ‘ఓజీ’ కొత్త పోస్టర్ - ఫ్యాన్స్‌కు పవర్ ట్రీట్!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

సికింద్రాబాద్ ముత్యాలమ్మ గుడి వద్ద ఉద్రిక్తత, హిందూ సంఘాలపై లాఠీ ఛార్జ్ఆ లిక్కర్‌తో హెల్త్ పాడైంది, ఈ రూ.100 మందు బాగుందివీడియో: రూ.50కే కిలో చికెన్, ఇక్కడ అస్సలు తినకండి!!Hamas Chief Yahya Sinwar Killed | హమాస్ చీఫ్‌ సిన్వర్‌ని ఇజ్రాయేల్ ఎలా చంపింది | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
CM Revanth Reddy: 'నిరుద్యోగులూ వారి మాట విని మోసపోవద్దు' - గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
'నిరుద్యోగులూ వారి మాట విని మోసపోవద్దు' - గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
iPhone 15 Offer: ఐఫోన్ 15పై భారీ తగ్గింపు - ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్లు!
ఐఫోన్ 15పై భారీ తగ్గింపు - ఫ్లిప్‌కార్ట్‌లో సూపర్ ఆఫర్లు!
OG New Poster: ముంబైలో మారణహోమం - ‘ఓజీ’ కొత్త పోస్టర్ - ఫ్యాన్స్‌కు పవర్ ట్రీట్!
ముంబైలో మారణహోమం - ‘ఓజీ’ కొత్త పోస్టర్ - ఫ్యాన్స్‌కు పవర్ ట్రీట్!
Crime News: ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి - గంటల్లోనే నిందితుడి అరెస్ట్
ఇంటర్ విద్యార్థినిపై పెట్రోల్ దాడి - గంటల్లోనే నిందితుడి అరెస్ట్
KTR Vs Bandi :  కేటీఆర్ ఒకటంటే బండి సంజయ్ పది అన్నారు - పొట్టు పొట్టున తిట్టేసుకున్నారు !
కేటీఆర్ ఒకటంటే బండి సంజయ్ పది అన్నారు - పొట్టు పొట్టున తిట్టేసుకున్నారు !
Andhra News: విశాఖ శారదా పీఠానికి షాక్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
విశాఖ శారదా పీఠానికి షాక్ - ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
Pawan Kalyan: జనసేనలోకి ముద్రగడ కుమార్తె - కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన జనసేనాని పవన్ కల్యాణ్
జనసేనలోకి ముద్రగడ కుమార్తె - కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన జనసేనాని పవన్ కల్యాణ్
Embed widget