అన్వేషించండి
Neha Sharma: థాయ్‌లాండ్‌లో 'చిరుత' హీరోయిన్ నేహా శర్మ - మరీ అంత అందం అయితే ఆడియన్స్ తట్టుకోలేరేమో!
Neha Sharma Instagram: నేహా శర్మ అంటే తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ 'చిరుత' హీరోయినే. ప్రజెంట్ ఆవిడ తెలుగు సినిమాలు చేయడం లేదు. కానీ, ఆవిడను ఫాలో అయ్యే తెలుగు ప్రేక్షకులు ఎక్కువ. వాళ్ళ కోసం ఈ ఫోటోలు...
థాయ్‌లాండ్‌లో షికారు చేస్తున్న నేహా శర్మ ఫోటోలు చూడండి
1/5

Neha Sharma Thailand Tour Pics: బాలీవుడ్ మోస్ట్ గ్లామరస్ గాళ్స్ లిస్ట్ తీస్తే... ఆ అందాల భామల జాబితాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పరిచయమైన 'చిరుత' హీరోయిన్ నేహా శర్మ పేరు తప్పకుండా మొదటి వరుసలో ఉంటుంది. ఇప్పుడు ఆమె ఎక్కడ ఉన్నారో తెలుసా? (Image Courtesy: nehasharmaofficial / Instagram)
2/5

నేహా శర్మ థాయ్‌లాండ్‌లో ఉన్నారు. అక్కడ షికారు చేస్తున్నారు. లేటెస్టుగా ఈ డీప్ నెక్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కొద్ది క్షణాల్లో ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి. (Image Courtesy: nehasharmaofficial / Instagram)
Published at : 16 Sep 2024 03:04 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
సినిమా
సినిమా రివ్యూ
శుభసమయం

Nagesh GVDigital Editor
Opinion




















