అన్వేషించండి
Nayanthara - Ganesh Chaturthi 2024: నయన్... భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజించెన్ - భర్త, పిల్లలతో కలిసి హిందూ పద్ధతిలో!
Nayanthara Children Photos - Ganesh Chaturthi 2024: నయనతార పిల్లలు ఉయిర్, ఉలగన్ ఫోటోలు చూశారా? నయన్ ఇంట్లో వినాయక చవితి ఎలా నిర్వహించారో తెలుసా? ఆ విశేషాలు ఫోటోల్లో చూడండి.
నయనతార ఫ్యామిలీ వినాయక చవితి వేడుకలు
1/5

జన్మతః నయనతార క్రిస్టియన్. అయితే, ఆవిడ కొన్నేళ్ల క్రితం హిందూ మతంలోకి మారారు. హిందూ సంప్రదాయాన్ని పాటించడం మొదలు పెట్టారు. ఆమె భర్త, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ సైతం హిందువు. ఈ దంపతులు భక్తి శ్రద్ధలతో వినాయక చవితి నిర్వహించారు.
2/5

ఈ ఏడాది నయనతార, విఘ్నేష్ శివన్ దంపతుల వినాయక చవితి ప్రత్యేకత ఏమిటంటే... పిల్లలు ఉయిర్, ఉలగన్. ఆ చిన్నారులు ఇద్దరి నవ్వులు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published at : 07 Sep 2024 09:36 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















