అన్వేషించండి
Nayanthara: ఫ్యామిలీతో నయనతార వెకేషన్ - హాంకాంగ్ వీధుల్లో కవలతో సందడి, క్యూట్ ఫోటోలు వైరల్
Nayanthara in Hong Kong Vacation With Family: హీరోయిన్ నయనతార ప్రస్తుతం వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుంది. తన భర్త విఘ్నేశ్ శివన్, తన కవల పిల్లలతో హాంకాంగ్ వీధుల్లో చక్కర్లు కొడుతుంది.

Image Credit: nayanthara/Instagram
1/8

Nayanthara Vacation Photos: సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం వెకేషన్ మోడ్‌లో ఉంది. భర్త విఘ్నేశ్ శివన్, తన కవలలతో కలిసి వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తుంది.
2/8

ఇటీవల నయనతార ఫ్యామిలీతో కలిసి పాపులర్ సిటీ హాంకాంగ్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తరచూ వెకేషన్‌ని ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను తన ఫ్యాన్స్, ఫాలోవర్స్‌తో పంచుకుంటుంది.
3/8

ఈ క్రమంలో నయన్ తాజాగా షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. తన కవల పిల్లల్లో ఒకరిని ఎత్తుకుని హార్ట్ అండ్ సోల్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
4/8

ఇందులో నయన్, తన పిల్లలు పుల్ బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్‌లో క్యూట్‌గా కనిపించారు.
5/8

ప్రస్తుతం నయనతార ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నయన్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది.
6/8

చివరిగా జవాన్ సినిమాలో కనిపించిన నయన్ ఈ చిత్రంలో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఈ సినిమాతోనే ఆమె బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది.
7/8

ప్రస్తుతం ఆమె చేతిలో Mannangatti Since 1960, తనీ ఒరువన్ 2, టెస్ట్, డియర్ స్టూడెంట్స్ చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉంది.
8/8

ఇటీవల టెస్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఆమె రీసెంట్‌గా Mannangatti Since 1960 ఓ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని వెకేషన్‌కి చెక్కేసింది.
Published at : 30 May 2024 11:49 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
పాలిటిక్స్
హైదరాబాద్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion