అన్వేషించండి
Mrunal Thakur: 'సన్నాఫ్ సర్దార్ 2' ట్రైలర్ లాంచ్‌లో మృణాల్ ఠాకూర్... మరీ అంత అందంగా ఉంటే చూడకుండా ఉండగలమా?
Son Of Sardaar 2 Trailer Launch Photos: మృణాల్ ఠాకూర్ అంటే తెలుగు ప్రేక్షకులు సీత. ఎందుకంటే... 'సీతారామం' ఎఫెక్ట్ అటువంటిది. ఇప్పుడు ఆ అమ్మాయి హిందీ సినిమా చేస్తోంది. ఆ మూవీ ట్రైలర్ లాంచ్ లో ఫోటోలు
మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఫోటోలు
1/5

Mrunal Thakur at Son Of Sardaar 2 Trailer Launch: అజయ్ దేవగణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'సన్నాఫ్ సర్దార్ 2'. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. ఆ కార్యక్రమంలో మృణాల్ ఠాకూర్ ఇలా సందడి చేశారు.
2/5

'సన్నాఫ్ సర్దార్ 2'లో మృణాల్ ఠాకూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కొంత గ్యాప్ తర్వాత హిందీలో ఆవిడ హీరోయిన్ గా చేస్తోంది.
Published at : 12 Jul 2025 10:20 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















