అన్వేషించండి
Mouni Roy: స్పెయిన్‌లో భర్తతో చిల్ అవుతున్న మౌనీ రాయ్ - రొమాంటిక్ ఫోటోలు వైరల్
Mouni Roy Vacation Photos: బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ ప్రస్తుతం వెకేషన్ మోడ్‌లో ఉంది. భర్తతో కలిసి విదేశాల్లో చిల్ అవుతుంది.
Image Credit: imouniroy/Instagram
1/8

Mouni Roy: బాలీవుడ్ బ్యూటీ మౌనీ రాయ్ ప్రస్తుతం వెకేషన్ మోడ్‌లో ఉంది. భర్తతో కలిసి విదేశాల్లో చిల్ అవుతుంది.
2/8

ప్రస్తుతం షూటింగ్‌కి విరామం దొరకడంతో మౌనీ రాయ్ భర్తతో కలిసి స్పెయిన్‌లో వాలిపోయింది. స్పెయిన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తుంది.
Published at : 15 Jun 2024 08:34 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















