అన్వేషించండి
మంచుకొండల్లో మృణాళిని రవి - హాలిడేను ఎంజాయ్ చేస్తున్న బుజ్జమ్మ
మృణాళిని రవి ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తు బిజీగా ఉంది. తను హాలిడేలో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మారూ ఓ లుక్కేయండి.
Mirnalini Ravi/Instagram
1/7

టిక్ టాక్, డబ్‌స్మాష్ వీడియోలతో మృణాళిని రవి బాగా పాపులర్ అయ్యింది.
2/7

'గద్దలకొండ గణేష్' సినిమాతో తెలుగుతెర అరంగేట్రం చేసింది. ఈ సినిమాలో అథర్వ మురళికి పక్కన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
Published at : 30 Apr 2023 06:56 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















