అన్వేషించండి
Kajal Aggarwal Photos: మళ్లీ నాజూగ్గా తయారైన చందమామ, కలర్ ఫుల్ డ్రెస్సులో కనువిందు
కాజల్ అగర్వాల్
Image credit: Kajal Aggarwal/Instagram
1/8

తేజ దర్శకత్వంలో వచ్చిన 'లక్ష్మీ కళ్యాణం' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కాజల్ 'చందమామ' సినిమాతో పాపులర్ అయింది. 'మగధీర' సక్సెస్ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. కెరీర్ జోరుమీదున్నప్పుడే చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకున్న కాజల్ రీసెంట్ గా ఓ బిడ్డకు జన్మినిచ్చింది.
2/8

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కాజల్ ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా చందమామ పోస్ట్ చేసిన ఫొటోస్ చూసి మళ్లీ మునుపటి లుక్ లోకి వచ్చేస్తోందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు ఫ్యాన్స్...
Published at : 10 Sep 2022 06:52 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
రాజమండ్రి
రాజమండ్రి
ఆంధ్రప్రదేశ్
ఎడ్యుకేషన్

Nagesh GVDigital Editor
Opinion




















