అన్వేషించండి
బ్లూ సోఫాలో మంచు లక్ష్మి స్టన్నింగ్ ఫోటోలు - చూశారా!
సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే మంచు లక్ష్మి.. తాజాగా తన లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది.
Photo Credit: Manchu Lakshmi Prasanna/Instagram
1/6

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మి. నటిగానే కాకుండా నిర్మాత గాను పలు సినిమాలు నిర్మించింది.
2/6

'అనగనగా ఓ ధీరుడు' సినిమాలో నెగిటివ్ రోల్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా', 'గుండెల్లో గోదారి', 'చందమామ కథలు', 'దొంగాట', 'లక్ష్మీ బాంబ్' సినిమాల్లో నటించింది
Published at : 04 Aug 2023 04:46 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
క్రైమ్
ప్రపంచం
ఇండియా

Nagesh GVDigital Editor
Opinion




















