అన్వేషించండి
Tollywood Actress: గోపీచంద్, రవితేజతో సినిమాలు చేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తు పట్టారా?
మాస్ మహారాజ రవితేజ సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైన ఈ అమ్మాయి ఆ తర్వాత గోపీచంద్, సుధీర్ బాబుతో సినిమాలు చేశారు. ఇంతకీ ఆవిడ ఎవరో గుర్తుపట్టారా?
మాళవికా శర్మ లేటెస్ట్ ఫోటోలు. (Image Courtesy: malvikasharmaofficial / Instagram)
1/6

ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ హీరోయిన్. మాస్ మహారాజా రవితేజ సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మ్యాచో స్టార్ గోపీచంద్, నవ దళపతి సుధీర్ బాబుతో సినిమాలు చేశారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా?
2/6

Malvika Sharma: మాళవికా శర్మ... ఈ అమ్మాయిది ముంబై. మాస్ మహారాజా రవితేజ 'నేల టిక్కెట్టు' సినిమాతో తెలుగు తెరపైకి మీదకు వచ్చింది. కథానాయికగా ఆ అమ్మాయికి అదే మొదటి సినిమా. (Image Courtesy: malvikasharmaofficial / Instagram)
Published at : 17 May 2025 03:57 PM (IST)
Tags :
Malvika Sharmaవ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















