అన్వేషించండి

Malavika Mohanan: మోడ్రన్ డ్రస్‌లో మాళవిక... స్టైల్ అదిరిందిగా!

Malavika Mohanan Photos: సినిమా హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా మలయాళీ భామ మాళవికా మోహనన్ తన అందంతో అభిమానులతో ఆకట్టుకుంటోంది.

Malavika Mohanan Photos: సినిమా హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా మలయాళీ భామ మాళవికా మోహనన్ తన అందంతో అభిమానులతో ఆకట్టుకుంటోంది.

మాళవికా మోహనన్ పాన్ ఇండియా హీరోయిన్. ఒక్క భాషలో కాదు... హిందీ నుంచి మొదలు పెడితే తమిళ్, తెలుగు, మలయాళంలో సినిమాలు చేశారు. హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్న ఆమె లేటెస్ట్ ఫోటోలు చూడండి. (Image Courtesy: malavikamohanan_ / Instagram) 

1/5
Malavika Mohanan Latest Photos: మాళవికా మోహనన్ ఖాతాలో సరైన సూపర్ డూపర్ హిట్ లేదు. అదే సమయంలో ఆమె అందానికి మాత్రం ఎటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. (Image Courtesy: malavikamohanan_ / Instagram) 
Malavika Mohanan Latest Photos: మాళవికా మోహనన్ ఖాతాలో సరైన సూపర్ డూపర్ హిట్ లేదు. అదే సమయంలో ఆమె అందానికి మాత్రం ఎటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గలేదు. (Image Courtesy: malavikamohanan_ / Instagram) 
2/5
మోడ్రన్ డ్రస్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి కొత్త ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
మోడ్రన్ డ్రస్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి కొత్త ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
3/5
సంక్రాంతికి విడుదలైన 'ది రాజా సాబ్'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు మాళవికా మోహనన్ వచ్చారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
సంక్రాంతికి విడుదలైన 'ది రాజా సాబ్'తో తెలుగు ప్రేక్షకుల ముందుకు మాళవికా మోహనన్ వచ్చారు. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
4/5
'ది రాజా సాబ్'తో మాళవికా మోహనన్ కు హిట్టు రాలేదు. కానీ, ఆ సినిమాలో ఆమెకు యాక్షన్ / స్టంట్స్ చేసే అవకాశం వచ్చింది. అది హెల్ప్ అయ్యింది. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
'ది రాజా సాబ్'తో మాళవికా మోహనన్ కు హిట్టు రాలేదు. కానీ, ఆ సినిమాలో ఆమెకు యాక్షన్ / స్టంట్స్ చేసే అవకాశం వచ్చింది. అది హెల్ప్ అయ్యింది. (Image Courtesy: malavikamohanan_ / Instagram)
5/5
మాళవికా మోహనన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: malavikamohanan_ / Instagram)
మాళవికా మోహనన్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: malavikamohanan_ / Instagram)

సినిమా ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి  స్ట్రీట్ వార్  ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Embed widget