అన్వేషించండి
Leo Movie Stills : 'లియో' సెట్స్‌లో క్యూట్ కపుల్ విజయ్, త్రిష - కొత్త ఫోటోలు చూశారా?
Leo Movie working stills : విజయ్, త్రిష జంటగా నటించిన సినిమా 'లియో'. ఈ నెల 19న థియేటర్లలో విడుదల అవుతోంది. ఆ స్టిల్స్ చూడండి.
'లియో' సెట్స్‌లో విజయ్, త్రిష (Image Courtesy : trishakrishnan / Instagram)
1/6

తమిళ స్టార్ హీరో విజయ్, చెన్నై సుందరి త్రిష జంటగా నటించిన తాజా సినిమా 'లియో'. విజయ దశమి కానుకగా ఈ నెల 19న విడుదల అవుతోంది. ఆ సినిమా సెట్స్ లో ఇద్దరి జోడీ చూడండి. (Image Courtesy : trishakrishnan / Instagram)
2/6

విజయ్, త్రిష 14 ఏళ్ళ విరామం తర్వాత జంటగా నటించిన చిత్రమిది. పైగా, ఇద్దరికి ఫ్యాన్స్ ఉండటం... లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. (Image Courtesy : trishakrishnan / Instagram)
Published at : 15 Oct 2023 08:11 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















