అన్వేషించండి
Lakshmi Manchu: మంచు లక్ష్మి వెరైటీ లుక్ - రాక్‌పై కూర్చుని ఫన్నీ ఫోజులు
Lakshmi Manchu Shocking Look: ఈ మధ్య సోషల్ మీడియాలో మంచు లక్ష్మి సందడి ఎక్కువైంది. ముంబైకి వెళ్లిన ఆమె పూర్తిగా మేకోవర్ అయ్యింది.
Image Credit: Lakshmimanchu/Instagram
1/5

Lakshmi Manchu Shocking Look: ఈ మధ్య సోషల్ మీడియాలో మంచు లక్ష్మి సందడి ఎక్కువైంది. ముంబైకి వెళ్లిన ఆమె పూర్తిగా మేకోవర్ అయ్యింది. సన్నబడి మరింత నాజుగ్గా తయారైంది.
2/5

దీంతో తగ్గేదే లే అంటూ వివిధ స్టైల్లో తరచూ ఫోటోలు షేర్ చేస్తుంది. ఈ క్రమంలో గ్లామర్ షోకి కూడా వెనకాడటం లేదు. తాజాగా మంచు లక్ష్మి అరుదైన లుక్ షేర్ చేసింది.
Published at : 15 May 2024 11:25 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















