అన్వేషించండి
Kriti Sanon Photos : వెండితెర సీత - 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్‌లో హుందాగా, పద్దతిగా!
Kriti Sanon - Adipurush Pre Release event : వెండితెరపై సీతా దేవి పాత్రలో నటించిన ఈతరం కథానాయిక కృతి సనన్. 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ వేడుకలో ఇలా సందడి చేశారు.
'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ వేడుకలో కృతి సనన్
1/11

జానకి పాత్ర తనను ఎంపిక చేసుకుందని, తాను జానకి పాత్రను ఎంపిక చేసుకోలేదని 'ఆదిపురుష్' ప్రీ రిలీజ్ వేడుకలో కృతి సనన్ తెలిపారు.
2/11

సీత పాత్రలో నటించే అవకాశం అతికొద్ది మందికి వస్తుందని, తాను ఆ పాత్ర చేసినందుకు చాలా సంతోషంగా ఉందని కృతి సనన్ చెప్పుకొచ్చారు.
Published at : 07 Jun 2023 12:49 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















