అన్వేషించండి
Krithi Shetty: రెడ్ లెహంగాలో కృతి శెట్టి ఘాటు అందాలు - మతిపోగోడుతున్న బేబమ్మ
Krithi Shetty in Red Lehenga Photos: కృతి శెట్టి క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు. తొలి చిత్రంతోనే ఎంతో క్రేజ్ సంపాదించుకుంది.
Image Credit: krithi.shetty_official/Instagram
1/7

Krithi Shetty in Red Lehenga Photos: కృతి శెట్టి క్రేజ్ గురించి చెప్పనవసరం లేదు.
2/7

తొలి చిత్రంతోనే ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్‌తో 'ఉప్పెన' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పరిచయం అయ్యింది.
3/7

ఇందులో తన నటన, లుక్స్‌తో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది ఈ కన్నడ ముద్దుగుమ్మ. బేబమ్మ పాత్రలో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి.
4/7

ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసి బ్లాక్‌బస్టర్స్ హిట్ కొట్టింది. ఇక కెరీర్‌లో వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న బేబమ్మ కెరీర్ ది వారియర్ మూవీ బ్రేక్ వేసింది.
5/7

ఈ చిత్రం ప్లాప్ అయ్యింది. ఇక కృతికి కూడా పెద్దగా ఆఫర్స్ రావడం లేదు. దీంతో వెండితెరపై ఈ బేబమ్మ సందడి కరువైంది.
6/7

కానీ ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటుంది. తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా రెడ్ లెహంగాలో ఈ ముద్దుగుమ్మ మెస్మరైజ్ చేసింది.
7/7

రెడ్ లెహంగా హాట్ మిర్చిలా అందాలతో ఘాటెక్కిస్తుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ బేబమ్మ లుక్‌కి కుర్రకారు ఫిదా అవుతుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Published at : 23 May 2024 01:05 AM (IST)
View More
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















