అన్వేషించండి
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Krithi Shetty: కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు - ఫ్లోరల్ జంప్‌సూట్‌లో ఫిదా చేస్తున్న 'బేబమ్మ'
Krithi Shetty Latest Photos: 'మనమే' సినిమాతో సూపర్ హిట్ అందుకుంది 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి. ఇందులో శర్వానంద్ జతకట్టిన సందడి చేసింది.
![Krithi Shetty Latest Photos: 'మనమే' సినిమాతో సూపర్ హిట్ అందుకుంది 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి. ఇందులో శర్వానంద్ జతకట్టిన సందడి చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/61d5b043b084d14713aa15f832cef28c1719421828676929_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit: krithi.shetty_official/Instagram
1/7
![Krithi Shetty Latest Photos: 'మనమే' సినిమాతో సూపర్ హిట్ అందుకుంది 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి. ఇందులో శర్వానంద్ జతకట్టిన సందడి చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/0165f14beacddca5c63389c2229b29a714f94.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Krithi Shetty Latest Photos: 'మనమే' సినిమాతో సూపర్ హిట్ అందుకుంది 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి. ఇందులో శర్వానంద్ జతకట్టిన సందడి చేసింది.
2/7
![ఇక తన డెబ్యూ మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ 'బేబమ్మ' వరుసగా విజయాలు అందుకుంటూ హ్యాట్రిక్ హిట్ కొట్టింది. దీంతో తెలుగులో కృతి క్రేజ్ అమాంతం పెరిగింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/fb3aaac8103865e662ca4a6e3c5d4e84ca18b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇక తన డెబ్యూ మూవీతో బ్లాక్‌బస్టర్ అందుకున్న ఈ 'బేబమ్మ' వరుసగా విజయాలు అందుకుంటూ హ్యాట్రిక్ హిట్ కొట్టింది. దీంతో తెలుగులో కృతి క్రేజ్ అమాంతం పెరిగింది.
3/7
![లెక్కి లెగ్‌లో ముద్ర వేసుకున్న ఆమె 'ది వారియర్' మూవీతో ప్లాప్ చూసింది. ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలన్ని వరుసగా బాక్సాఫీసు వద్ద పరాజయం పొందాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/31af39f311c744e44cad20bd286d1e1430fd2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
లెక్కి లెగ్‌లో ముద్ర వేసుకున్న ఆమె 'ది వారియర్' మూవీతో ప్లాప్ చూసింది. ఆ తర్వాత ఆమె నటించిన చిత్రాలన్ని వరుసగా బాక్సాఫీసు వద్ద పరాజయం పొందాయి.
4/7
![దీంతో తెలుగులో కృతి సందడి కరువైంది. కానీ, సోషల్ మీడియాతో తరచూ ఫ్యాన్స్‌కి పలకరిస్తూ వస్తుంది. వరుసగా తన ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తూ ఉంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/75f5de5970535053ad5d677c6482f590843b4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
దీంతో తెలుగులో కృతి సందడి కరువైంది. కానీ, సోషల్ మీడియాతో తరచూ ఫ్యాన్స్‌కి పలకరిస్తూ వస్తుంది. వరుసగా తన ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌ని అలరిస్తూ ఉంటుంది.
5/7
![రీసెంట్ మనమే సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న 'బేబమ్మ' ఆ మూవీ సక్సెస్ జోష్‌లో ఉన్న కృతి తాజాగా తన లేటెస్ట్ లుక్ షేర్ చేసింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/368ff7633d90943ad749150ca54036bfd8573.jpg?impolicy=abp_cdn&imwidth=720)
రీసెంట్ మనమే సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న 'బేబమ్మ' ఆ మూవీ సక్సెస్ జోష్‌లో ఉన్న కృతి తాజాగా తన లేటెస్ట్ లుక్ షేర్ చేసింది.
6/7
![ఫ్లోరల్ జంప్ సూట్లో స్టైలిష్‌గా ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం కృతి శెట్టి ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/afe2a46953fbab8ccf0c7de46ccf08e26db32.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఫ్లోరల్ జంప్ సూట్లో స్టైలిష్‌గా ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం కృతి శెట్టి ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
7/7
![ఇందులో లుక్‌కి ఫిదా కుర్రకారు ఫిదా అవుతుంది. ప్రస్తుతం కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీఇయాలో వైరల్ అవుతున్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/26/9931dcfdeb7ad167b306b5fe9111b4ebe6127.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఇందులో లుక్‌కి ఫిదా కుర్రకారు ఫిదా అవుతుంది. ప్రస్తుతం కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీఇయాలో వైరల్ అవుతున్నాయి.
Published at : 26 Jun 2024 10:40 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
పాలిటిక్స్
తెలంగాణ
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement