అన్వేషించండి
Komali Prasad Latest Photos: ఆరు గజాల చీరలో పదహారణాల తెలుగమ్మాయి కోమలీ ప్రసాద్
కోమలీ ప్రసాద్
1/10

కోమలీ ప్రసాద్... తెలుగమ్మాయి. సంక్రాంతికి విడుదలైన 'రౌడీ బాయ్స్'లో సందడి చేసింది. 'సెబాస్టియన్ పీసీ 524' సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
2/10

'సెబాస్టియన్ పీసీ 524'లో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. కోమలీ ప్రసాద్, నువేక్ష. ఆల్రెడీ విడుదలైన 'హేలీ...' పాటలో నువేక్ష కనిపించారు. కానీ, కోమలీ ప్రసాద్ పాత్రను సస్పెన్స్ లో ఉంటారు.
Published at : 02 Mar 2022 04:34 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
క్రైమ్
ఇండియా
విశాఖపట్నం
ఓటీటీ-వెబ్సిరీస్

Nagesh GVDigital Editor
Opinion




















